| చ. | ఇది యొకబ్రహ్మకల్ప మిటు లెన్నఁడొకో పదునాలుగేఁడులుం | 585 |
| సీ. | నాఁడు లాక్షణికులు న న్నుపలక్షించి, యంఘ్రితలముల రేఖాంబుజంబు | 586 |
| వ. | అనుచు విలపింపందగువాక్యంబుల శోకంబు వారింపఁ దలంచి త్రిజట యద్దేవి | 587 |
| చ. | చెలువ కనుంగొనంగ శవచిహ్నము లేమియు లేవు ప్రాణము | 588 |
| క. | అంతియ కా దీపుష్పక, మింతీ విధవ లగువార లెక్కినఁ జన దొ | 589 |
| క. | తేఱుదురు రిపుల నిప్పుడ, మీఱుదురును గడిఁది మూర్ఛమెయి ని ట్లున్నా | 590 |
| వ. | అనుచుఁ దగువాక్యంబుల శోకంబు వారించి మరలి యశోకారామంబునకుం | 591 |
| క. | సోలినచిత్తము దనలో, మేలుకనం దోన తెలివి మెయికొనున ట్లు | 592 |
| సీ. | అకట యీయుత్తముఁ డనుదినంబును నాకుఁ, బరిచర్య లొనరింపఁ బరమభక్తి | 593 |
| క. | ప్రాణసఖుఁ డైనలక్ష్మణు, ప్రాణంబులు లేమి సీత పని యేటికి నా | 594 |
| చ. | అకట విరోధిసన్నిధిఁ బ్రియానుజు నిట్టులు డించి యే నయో | |