| | ల్లోలకరాళ మై జగములోఁ గొన వచ్చినమాడ్కి ఖడ్గజి | 528 |
| క. | సంజ వొడతెంచె నిఁకమీఁ, దం జీఁకటి లావు యాతుధానుల కనుచున్ | 529 |
| ఉ. | వాహనసూతయోధరరథవర్గము లొక్కటఁ గుప్పఁగూర నా | 530 |
| చ. | అడరి వధింప నప్పుడు దదాశుగవేగము సైఁప కందఱున్ | 531 |
| వ. | శుకసారణవజ్రదంష్ట్రమహాకాయమహాపార్శ్వమహోదరులు గాలమేఘంబులుం | 532 |
| క. | ఆఁకరముతోడ నప్పెను, మూఁకలపై కుఱికి కఠినముష్టినిహతులన్ | 533 |
| క. | అంగదుఁ డొక్కమహాగిరి, శృంగముఁ గొని పెలుచ [2]నింద్రజితుపై నంతన్ | 534 |
| ఉ. | దిక్కులు మూయుచుం గలయఁ దెల్పులు మాపుచు మిన్ను గప్పుచుం | 535 |
| శా. | ఓరీ శాత్రవుఁ డెవ్వఁ డెవ్వఁ డనుచున్ హుంకారఘోరంబుగా | 536 |
| తే. | తొడినమణికంకణాదుల వెడలుదీప్తు | |