| మ. | కపినాథుండవు నీవు రాఘవుఁ డనంగాఁ దాపసుం డాసురా | 200 |
| క. | అటు గాకున్న సురాసుర, భటులకు రారానిలంకపై నరులకు మ | 201 |
| క | నావుడు నతఁ డొకకీరం, బై వెసఁ జని నింగి నిలిచి యగచరపతితో | 202 |
| క. | వడి నెగసి వాలములఁ గొని, వెడచఱువం జఱిచి దొంగ వీఁడు మనకు లోఁ | 203 |
| క. | అత్తెఱఁగున నొప్పింపఁగఁ, దత్తఱపడి రాముఁ జూచి ధరణీశ్వర వీ | 204 |
| క. | (అధిపతిపంపున వెఱవక, యధికంబుగ నిష్ఠురోక్తు లాడిన నిచ్ఛా | 205 |
| వ. | అనిన విని రామచంద్రుండు విడిపించి పుచ్చుటయు వాఁడు నంతరిక్షంబున కెగసి | 206 |
| సీ. | తలపోసి చూచినఁ దా నాకు నవ్వాలిఁ, బోలిన యట్టితోఁ బుట్టు వనుము | 207 |
| మ | విలు యూపంబు శరాళి దర్భతతి మౌర్వీటంకృతుల్ మంత్రముల్ | 208 |
| క. | దిక్కు గలదేని చను మను, మెక్కుడు దర్పమున జగము లేచుట లింకం | 209 |
| తే. | కపటచారుండు వీఁడు నిక్కంపుదూత, గాఁడు వీనిఁ బో నీకుఁడు కపులు వేగ | 210 |
| చ. | ఇదె ననుఁ బట్టి తెచ్చి కపు లేపునఁ గాలను గేల బిట్టు నొం | |