| | వునివన మంతయు నుఱుమాడుచున్నవా రనుచు నదలించి తోలుటయును హను | 541 |
| క. | వెఱవకు లె మ్మెవ్వఁడు ని, న్నెఱుఁగక యిటు నొవ్వఁజేసె నీ వది నాతో | 542 |
| క. | బలువిడి నంగదహనుమం, తులు మొదలగువృక్షచరులు దుర్వారితు లై | 543 |
| చ. | చని ఫలమూలపుష్పమధుసంపద లొప్పఁగ వాలినాఁడు త | 544 |
| క. | ధరణిజఁ బొడఁగన నోపును, ధరణీంద్రనిభుండు వాయుతతనయుఁడు లోకో | 545 |
| క. | జనకజఁ గానక యుండిన, ననుపమతరబుద్ధిమంతు లంగదముఖ్యుల్ | 546 |
| క. | వన మెల్లఁ బెఱికి దధిముఖ, వనపాలుర నిట్లు సేయ వచ్చునె భూనం | 547 |
| క. | అనవుడు లక్ష్మణుఁ డత్తెఱఁ, గినజు నడిగి తెలిసి నిక్క మిట్టిద యంచున్ | 548 |
| వ. | సుగ్రీవుండు దధిముఖుం గనుంగొని యింక నీ వేమియు వగవకు మంగదాదులు | 549 |
| చ. | జవమున నేఁగి రామవిభుసన్నిధి కంగదముఖ్యవానర | |
- ↑ గలచి మధువనంబు సొచ్చి