| | భయద నిర్ఘాతసంఘాతపాతశాత, బాణఘాతహతులు గాక బ్రదుకఁగలరె. | 441 |
| ఉ. | ఉరవడి రాఘవాస్త్రతతు లుగ్రతరార్చుల మింట నంట నీ | 442 |
| శా. | శ్రేణీభూతము లై దిగంతముల విక్షేపించు సౌమిత్రిదో | 443 |
| మ. | తురగస్యందనమత్తవారణభటస్తోమంబుతోఁ గూడ నీ | 444 |
| క. | సుగ్రీవాదులయెదుట ను, దగ్రగతిన్ నిన్నుఁ ద్రుంతు ననురఘుకులవీ | 445 |
| ఆ. | అజునివరము నీకు నమరగంధర్వాసు, రాహియక్షరాక్షసాలిచేత | 446 |
| క. | ఘనుఁ డగు రాముఁడు మనుజుం, డినజుఁడు వానరుఁడు గాన యీయిరువురచే | 447 |
| శా. | నీకంఠార్పితకాలపాశము శిరోనిర్ఘాతపాతంబు లం | 448 |
| క. | సీతారాములకోప, స్ఫీతానలశిఖలు గలయఁ బేర్చుచు లంకా | 449 |
| మ. | కుటిలభ్రూకుటిభీమఫాలదశకక్రూరోరునాసాపుటో | 450 |
| శా. | ఈకోపంబున కగ్నియో వరుణుఁడో యీశానుఁడో వాయువో | |
- ↑ కౌకస్సంచరకాళరాత్రి