| క. | శరముల కెదురై నడచును, శరమండలిలోన నాడు శరలక్ష్యము గా | 412 |
| వ. | ఇ ట్లిరువుకు నొండొరులయంతస్సారం బెఱుంగక మత్సరంబునం బోరుసమయం | 413 |
| క. | అమరులు బెగడఁగ గగనాం, తమునను బఱతెంచి వాయుతనయుని నయ్య | 414 |
| సీ. | అటు గూలి తెప్పిఱి హనుమంతుఁ డట్లైన, బంధంబు బ్రహ్మాస్త్రబంధ మగుటఁ | 415 |
| క. | అలుకను రాక్షసు లందఱు, బలువిడిఁ బఱతెంచి చూచి భర్జించుచు మ్రో | 416 |
| వ. | పావనియు రావణదర్శనకుతూహలుం డగుచు. | 417 |
| క. | తనబంధ మూడు టెఱిఁగియుఁ, గనుకని రక్కసులచేతఁ గట్టుల నంత | 418 |
| వ. | ఉన్న హనుమంతుం గనుంగొని యితం డప్పుడ బ్రహ్మాస్త్రబంధవిముక్తుం డైన | 419 |
| ఉ. | అక్కట యిట్టిలోకభయదాస్త్రముచేతను జిక్కఁడయ్యె | 420 |
| వ. | అప్పు డుగ్రాకారుం డయి దశముఖుండు పదిముఖంబులఁ గోపంబు ముడివడ | 421 |
| ఉ. | ఎక్కడిమర్కటుండొ తను నెవ్వఁడు పంచెనొ యేమి సేయఁగా | |