| | క్షస్త్రాతవు నిర్జితసుమ, నస్త్రిదశేంద్రుఁడవు రిపువినాశనమూర్తీ. | 404 |
| చ. | తనయ విరించిదత్తశరధన్యుఁడవున్ రణకోవిదుండవున్ | 405 |
| క. | ననుఁ బోలుదు బాహుబలం, బున నస్త్రబలంబునను దపోబలమునఁ గా | 406 |
| వ. | అని పలికి మఱియు ని ట్లనియె జంబుమాలిప్రముఖు లైన రాక్షసవీరు లనేకానీకం | 407 |
| క. | ఉరగులు సిద్ధులు యక్షులుఁ, బరమర్షులు నటకుఁ జూడఁ బ్రముదితు లై వ | 408 |
| క. | ఉరుతరవేగోద్ధతులును, నిరుపమబలయుతులు సమరనిశ్శంకులు ని | 409 |
| క. | చేరి వడి [1]నింద్రజి త్తతి, దారుణబాణంబు లేయఁ దచ్ఛరవేగం | 410 |
| ఉ. | ఆతతరత్నపుంఖసముదంచితరోచుల నేమిఘట్టనో | 411 |
- ↑ నింద్రజితుండును