| | శ్శంకం గేకయరాజపుత్రి ధరణీసామ్రాజ్యభోగంబు దా | 74 |
| మ | పతి నెయ్యుం డని కైక కి ట్టడుగఁ జొప్పా పూన్కిఁ ద న్నేల ని | 75 |
| సీ. | ముదముతో దీవించి నుదుట వసిష్ఠుండు, గట్టినయభిషేకపట్ట మమర | 76 |
| క. | ఈవార్తకు మును దైవము, చా వొసఁగదె యెట్టి పాపజాతినొ నాకుం | 77 |
| మ. | భరతుం బట్టముగట్టి యెక్కటి మహీభాగంబు భోగించుచుం | 78 |
| క. | నాసవతి యైనకైకకు, నీసును జల మెక్కఁ దల్లి నిటు వాసి చనన్ | 79 |
| శా. | నాచేతం దొలుమేన నిష్ఠురగతిన్ నానావిషాదోన్నమ | 80 |
| క. | ఏ మని దైవము దూఱుదు, నే మని శోకింతు నడవి కీగతిఁ జనఁగా | 81 |
| సీ. | భరతున కభిషేకపట్టంబు వలసిన, నేఁ డేల పతి మున్నె వేఁడఁ గాదె | |