పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

తల్లిదండ్రుల  : సయ్యద్ బీబీజాన్, సయ్యద్ మీరా మొహిద్దీన్
జననం  : 22 డిసెంబరు 1955
పుట్టిన ఊరు  : నెల్లూరు జిల్లా పురిణి గ్రామం
వృత్తి  : న్యాయవాది
ప్రవృత్తి  : జర్నలిజం
                            (రెండు దశాబ్దాలపాటు 'ఉదయం', వార్త,
                             దినపత్రికలలో, సిటీ కేబుల్ నెట్వర్క్ ప్రివేట్
                             లిమిటెడ్ లో పలు భాద్యతల నిర్వహణ)
జీవిత భాగస్వామి : షేక్ రమీజాభాను
సంతానం  : సయ్యద్ జాస్మిన్ అహమ్మద్
                             అల్లుడు: డా¡¡ఎస్.ఎం. తఖ్విజుద్దిన్
సాహితీ కృషి  : ప్రముఖ తెలుగు పత్రికల్లో పలు కవితలు,కధానికలు
                             వ్యాసాలు
రచనలు  : ఏడు చరిత్ర గ్రంధాలు ముద్రితం
ఆశయం  : లౌకిక ప్రజాస్వామ్య వ్యస్థ
వ్యాపకం  : అధ్యనం, రచన, ప్రచురణ, ప్రసంగాలు
నివాసం  : శివప్రసాద్ స్త్రీట్, కొత్తపేట,వినుకొండ-522 647
                             గుంటూరు జిల్లా Cell: 9440241727