పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు


రంగాలలో అగ్రణ్యులుగా వెలుగుతున్నమహిళలకు దశాబ్దాల క్రితంనాటి మహిళలు ఏ విధంగా తీసిపోరని నిరూపిస్తోంది ఈ గ్రంథం. అప్పటి మహిళల వీరోచిత గాథలు ఎంతో ఉత్తేజపరుస్తాయి. ఏదో విధంగా అణిచివేతకు గురౌతున్ననేటి మహిళలందరూ ఈ పుస్తకాన్నిచదివి కొంతైనా పోరాటపటిమను అలవర్చుకుంటే మహిళల అణచివేత అనేది ఏనాటికైనా రూపుమాసే అవకాశం అభిస్తుంది.'

- వార్త దినపత్రిక, 23-11-03

♦'...ఈ పుస్తకాన్ని చదువుతుంటే ముస్లిం మహిళలు ఒక్క స్వాతంత్య్ర పోరాటంలోనే కాదు . ఆనాటి స్వాత త్య్రోద్య మానికి ధీ టుగా సాగిన సామాజిక ఆర్థి క సంస్కరణలన్నిటిలోనూ ప్ర ముఖంగా పాల్గొన్నారన్నవాస్తవం ప్రపం నికి వెల్లడవుతుంది. ముస్లింల పట్ల ముస్లిమేతరులలో నెలకొని ఉన్న అపార్ధాలను అన్నిటిని ఈ పుస్తకం తొలిగిస్తుంది.

- గీటురాయి వారపత్రిక, 04-07-03

♦'...ముస్లింల దేశభక్తిని శంకించి అపోహలను ప్రచారం చేస్తున్న కుహనా జాతీయవాదులకు ఈ పుస్తకం చెంపపెట్టు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు..'

- ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక , 12-08-1999

♦'...అపోహలు ప్రచారం చేసే కుహానా జాతీయవాదులకు ఈ పుస్తకం చెంపపెట్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదు..'

- ప్రియదత్తా సకుటుంబ సచిత్ర వారపత్రిక , 04-06-2003

♦'Continuing the un daunting task of bringing into lime light hundreds of unknown or unacknoledged Muslims martyrs, advocate-Jounalist Syed Naseer Ahamed came out with his book Indian Freedom Movement:Muslim women in Telugu. The history of struggle for freedom is replete with a number of stories of heroic Muslim Women who ventured out, leaving behind their families for free and independent India. Syed Naseer Ahamed ha done a tremendous service to the community and Country by bringing out a complilation of the life sketches of those Women'

-Radiance Views Weekly, 6-12 July 2003 293