పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు

అనుబంధం

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం సందర్భంగా భారతీయులను ఆకట్టుకు నేందుకు బ్రిీటిష్‌ మహారాణి క్వీన్‌ ఎలిజబెత్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలోని ఆంతర్యాన్ని, అందులోని కుట్రని విడమర్చి వివరిస్తూ ఆయోధ్య రాణిమాత బేగం హజరత్‌ మహాల్‌ 1858 నవంబరు 1న స్వదేశీయులకు చక్కని సందేశాన్నిఇచ్చారు. ఆ సందేశం ఆంగ్ల అనువాదాం ఈ క్రింది విధాంగా ఉంది.

♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦♦

Proclamation of

Begum Hazarath Mahal of Oudh issued on

Novement1, 1858 response to the Proclamaton of

Queen Elizabeth.

****

" At this time certain weak-minded, foolish people, have spread a report that the English have forgiven the faults and crimes of the people of Hindoostan. This appears very astonishing, for it is the unvarying custom of the English never to forgive a fault, be it great or small so much so, that if a small offence be committed through ignorance or negligence, they never forgive it. The proclamation of the 1st. November, 1858, which has come before us, is perfectly clear; and as some foolish people, not understanding the real object of the proclamation, have been carried away, therefore we, the ever-abiding

279