పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం:ముస్లింమహిళలు






అంకితం...


కుటిల రాజకీయం

కుత్సిత మతతత్వం

కలసి మెలసి సమాధి చేసిన

సజీవ చరిత్రను

కనురెప్పలతో తొలచి

తరచి వెలికి తీస్తూ

వెలుగును ప్రసాదిస్తున్న

చరిత్రకారులందరికి

సగౌరవంగా...