Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లింలు.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లింలు


ఈ విషయాన్ని మౌలానా ఆజాద్‌ మాల్లో చెప్పాలంటే, నేను భారతీయుడ్ని కావటం నాకు గర్వకారణం. ఆవిచ్ఛిన్నమైన ఐక్యత ఆప్పటి జాతీయతలో నేనోక భాగాన్ని. అతి సుందరమైన ఈ భారత జాతీయత, నేను లేకపోతే అసంపూర్ణమైపోతుంది. భారత దేశం నిర్మాణంలో నేను కూడ ఒక ముఖ్యమైన ఉపకరణాన్ని ఈ హక్కును నేను కోల్పోదలచుకో లేదు. (అబుల్‌ కలాం అజాద్‌, ఆర్ష్‌ మల్సియాని, భారత ప్రభుత్వ ప్రచురణలు, 1983, పేజి.105)

67