పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ఆంధ్రప్రదేశ్ ముస్లింలు.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

1857 నవంబరు 7న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని ప్రభుత్వం కచేరి మీద దాడి జరిగింది. ఆయుధాలు చేప్టిన నాలుగు వందాల మంది రోహిల్లాలు కచేరి ఆవరణలోకి దూసుకొచ్చారు. ఆ సమయంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైనికుల ప్రతిఘటన అంతగా లేకపోవడంతో కోశాగారంలోని నగదును, ఆయుధాగారంలోని ఆయుధాలను తిరుగుబాటు యోధులు స్వంతం చేసుకునారు. ఈ సాహసకృత్యంలో హిందూ-ముస్లిం యోధులు పాల్గొన్నారు. ఈ ఆకస్మిక దాడికి ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాధికారులు హడలిపోయారు. 1857 ఆగస్టు 21న ప్రథామస్వాతంత్య్ర సమరయోధుడు రహీం బేగ∑ ను ఆంగ్లేయ అధికారులు అరెస్టు చేశారు. మొహరం పండుగ సందర్భంగా రహీం బేగ్ తిరుగుబాటుకు ప్రయత్నాలు ఆరంభించారు. ఆ రహస్యం కాస్తా బయటపడటంతో బేగ్ ను ఆయన సహచరులు ఖాజీ మున్‌దార్‌దార్‌ అలీ, హుసైన్‌ బేగ్, షబిబ్‌ బేగ్, మీరా హుస్సేన్‌, సిలార్‌ ఖాన్‌, మీర్‌ లుబ్బా ఖాన్‌, మీర్‌ వజీర్‌ అలీ, గాలిబ్‌ బేగ్, ముస్తాబ్‌ సాహెబ్‌, ఖాద్‌ ముహమ్మద్‌ అలీ ఖాన్‌ అలియాస్‌ దాదా సాహెబ్‌ తదితరులను అరెస్టు చేశారు. ఈ తిరుగుబాటును ప్రస్తావిస్తూ ఆగస్టు 22న రాజమండ్రిలోని ఆంగ్ల అధికారి మద్రాసులోని ప్రధానకార్యదార్శికి రాసిన లేఖలో భారీ కుట్రను మొగ్గలోనే తుంచగలిగాం అని చెప్పుకున్నాడు. ఈ తిరుగుబాటు కేవలం రాజమండ్రి వరకు పరిమితం కాలేదాని, మచిలీపట్నం, గుంటూరు జిల్లాలను కూడ కలుపుకుని ప్రజలను రెచ్చగొట్టి ఒకేసారి తెల్లవారి మీదా తిరగబడేందుకు పెద్దా వ్యూహం పన్నారని, ముసల్మాన్లు ఇందులో ప్రధాన పాత్రవహించారని ఆ అధికారి వివరించాడు. (The Freedom Struggle in Andhra Pradesh (Andhra),

Volumes I(1800-1905 AD), Govt. of AP, Hyderabad, 1997, Page. 60, 156-157)

ఈ వార్తతో గుండెలదిరిన ఆంగ్లేయాధికారులు ముంచుకు వచ్చిన ముప్పు కొద్దిలో తప్పిపోయిందాని సంతోషిస్తూ అప్రమత్తులై ఉండల్సిందిగా ఇతర ప్రాంతాల అధికారులకు ఆఘమేఘాల మీదా వర్తమానం పంపారు. అనుమానితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ అరెస్టులను ముమ్మరంచేశారు. ఈ అరెస్టులలో 14 సంవత్సరాల సయ్యద్‌ లాల్‌ అను బాలుగు ఏడు సంవత్సరాల కారాగార శిక∆కు గురయ్యారు. ఈ విధాంగా గుంటూరు, కృష్ణా గోదావరి మండలాలలో ప్రథామ సాfiతంత్య్రసంగ్రామం ప్రభావం తీవ్రంగా కన్పించింది. (1857, యం.వి.ఆర్‌ శాస్త్రి, ఆంధ్రాభూమి దినపత్రిక, 2007, జనవరి14)

ఉత్తర హిందాూస్థానం వెళ్ళిన యువకులు సfiస్థానంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగిన పోరాలలో పాల్గొనడమే కాకుండ, ఉత్తర హిందాూస్థానంలో సfiదేశీ యోధాులు సాధిస్తున్నకృష్ణాగోదావర్యాది మహానదులచే పవిత్రమగు చుండిన మన నివాసభూమి ప్రాచీనకాలమున 'ప్రాచ్యక^ దేశ మని పిలువబడుచుండెడిది. దాని నొకకాలమున .బలి' యనెడి మహారాజు పాలించియున్నాదు. ప్రాచ్యక దేశము ఉత్తరమున బెంగాలునకు ఉత్తర సరిహద్దునుండి దక్షిణముగా ఇప్పటి మద్రాసునకు దిగువవఱకు వ్యాపించియుండెను. బలిమహారాజు అనంతరము ఆతని కుమారులు ఆరుగురును దాని నాఱుభాగములుచేసి పంచుకొని ఎవరి వాటాకు వచ్చిన భూభాగమును వారు తమ పేరులతో వ్యవహరించుకొని యుండిరి. బలియొక్క కుమారులు 1 అంగరాజు 2 సింగరాజు 3 కళింగరాజు 4 సుంహ్మరాజు 5 పుండ్రరాజు 6 ఆంధ్రరాజు అనెడి పేరులుగలవా రైయుండిరి. వారు తమతమ భాగములకువచ్చిన దేశభాగములకు వరుసగా అంగ దేశమనియు వంగ దేశమనియు కళింగ దేశమనియు సుంహ్మదేశ మనియు పుండ్రదేశ మనియు ఆంధ్ర దేశమనియు పేరులనుంచి పరిపాలించియుండి రని పూర్వ చరిత్రల యందు సూటిగా చెప్పబడియుండగా ఎవరో 'అంధ్ర' లనబడెడి బాహ్యజాతివా రుత్తరదేశమునుండి వచ్చి ఆక్రమించి నివసించి యుండవచ్చుననియు అందువలననే యీదేశమునకు 'ఆంధ్రదేశ' మనుపేరు వచ్చియుండవచ్చు ననియు సందేహముతో గూడిన యీ వికల్పము లేల చేయవలసి వచ్చినదో తెలియరాకున్నది. మన సందేహములకు, వికల్పములకు, కల్పనలకు ఎట్టియవకాశమును లేకుండ భాగవతమునందు ఆంధ్రదేశమున కీపేరెటుల వచ్చినదో సూటిగా చెప్పబడినది. ప్రాచీన ప్రాచ్యక దేశ భాగమే 'ఆంధ్రదేశ' మని పిలువబడినది. అట్టి ఆంధ్రదేశములో అతిపురాతన కాలమునుండి నివసించుచుండిన ప్రజలందరును 'ఆంధ్రు'లని పిలువబడిరి. వారు మాటలాడు తెలుగుభాష కూడ ఆంధ్ర భాష యను నామాంతరమును పొందినది. కనుక 'ఆంధ్రులు' అనబడెడి ప్రజలందరును 'చాతుర్వఋణ్యస్థులును' స్వచ్ఛమైన ఆర్యజాతీయులైయున్నారు. విజయాల గురించి విన్న 34