Jump to content

పుట:భారత కథామృతము.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10 భారతకథామృతము. కోరితి నాకుఁ దెల్పుఁ డని కూరిమితో నటు లామె యన్న నా భూరమణుం డను౯ భువనమోహినితో జలజాయతాక్షితోన్. శ. నను దుష్యంతుం డందురు, వనితామణి! హ స్తిపురికిఁ బరివృడుఁడను నే మునినంద్యుఁడు కణ్వమహా,మునిఁ జూడఁగ వచ్చితి నెలుపోయిరొ వారల్ . చ. అనవుడు నాశకుంతల ప్రియం బగువాక్కుల నిట్లు పక్కెనో జనవర ! కణ్వమౌని యిటఁ జయ్యన వచ్చెడుఁ బూలుఁ బండుఁ దే జనియె వనాంతరంబు సురసన్నిభుఁ జామహనీయమూర్తినిన్ గనుఁగొన నెంచితేని క్షణకాలము నిల్వుము భూతలేశ్వరా. 81 82 83 వ. అనిమండహాసభాసుర వదనారవింద యెమృదుమధురవచనరచనలంబలికినళకుంతలం గాంచి దుష్యంతమహీ కాఁతుం డి ట్లనియె. ఉ. ఎవ్వని కీవు పుత్రికవో యెవ్వతివో తెలియంగఁ బల్కుమీ 84 85 86 వివ్వనమందు నొంటిమెయి నేల వసించితి నీదు నామ మో పువ్వులఁబోఁడి నాకు విన ముచ్చట గల్గిన దంచుఁ బల్కఁ గా నవ్వుచుఁ గణ్వపుత్రి' నరనాథున కి ట్లని పల్కెఁ గుల్కుచుక్. క. మునినాధుం డగుకణ్వుని, తనయ శకుంతల యనంగఁ డనరిన దానక్ జననాధ నాచరిత్రము, వినిపించితి పనుకు వేడ్క విభుఁ డి ట్లనియెక్ . క. అనఘుం డగుకణ్వమహా,ముని కెట్లు తనూజ వై పుణ్యుఁ డతండున్ డనప్ర్రతము విడువఁ డెప్పుడు, వినవలతు చెప్పు మనుడు విమలాంగియనున్. 87 సీ. సృష్టికిఁబ్రతిసృష్టి చేసిన మౌని విశ్వామిత్రుఁడు తపంబు సలుపు చుండఁ గినుక దేవేంద్రుఁ డాతనితపోవిఘ్నము, పొనరింప మేనక యనెడు దాని నచ్చరచానను జెచ్చెఱ గాధేయు, దరికి బంపించె నోధన్యచరిత కౌశికుఁ డాసతి ఘనసుంద రాకృతిఁ, గనుఁగొని విశ్రాంతి కలితుఁడగుచు తే. సుమశరుని బారిఁ జిక్కి యాసుందరాంగిఁ, గూడి తడభీష్టమును దీర్చికొనిన వెనుక జన్మ మొదితి నచ్చరచానయందు, ఘనుఁడు గాధేయమానికి జనవరేణ్య. 88 క. ననుఁ గని జననీజనకులు, వనమందున నన్ను విడిచి వారలు చని రం దునఁ గలశకుంతసంతతి, ననుఁ బెంచెం గొన్ని నాళ్ళు నరవర వింటే. తే. అంతఁ గొన్ని నాళ్ళకును మహాత్ముఁ డైస, కణ్వమునివరుండట వచ్చి కాంచినన్నుఁ దెచ్చి కూఁతు బోలెను బెచె నిచ్చతోడఁ, గాన నాతనిసుత నైతి మాన వేంద్ర. 5. అని విన్నవించినయన్నులమిన్న కన్నరనాధుఁ డిట్లనియె. 89 91