భారతకథామృతము . క. కుగువంశం బనియెకుసా, గవ మభివరింప నేరు గల రీధరలో సరసిజగర్కుఁడు చాలఁడు, నీరు లెంతటివారు తెలుప నగనాథమకీ. i; య.భూతివృత్తాంతసంగ్రహము + - ర. ఆకౌరవవంశ బున ననేకులు రాజ్యము పాలించినయనంతరంబ సహు షుడు పట్టాభిషిక్తుం డై యతి యయాతి సంయాతి మొదలగు నార్వు గు పుత్రులం గాంచి ఏవి కేగె యతి తపోనియతి నుండుటయు యయా నా జై పూజ్యసామ్రాజ్యపట్టాభి.పి.కుం డై ధరిత్రీచక్రం బవ విక్ర మంబునఁ బరిపాలించుచు. 67 తే. దేవ భూని శర్మిష్ఠనుఁ దేజమలరఁ, బరిణయం జై యయాతి భూవల్లభుడు రాజసూయాధ్వరంలు రాణలెసఁగ, జేయుచును రాజ్యపాలనాస్థితి నెస · 8. తే. దేవయానీకమణియందు దేజమలకఁ గాంచెనిర్వురసుతులు భూకా తుఁడవుల ముదితశర్మిష్ఠ వలనను ముగురుసుతులఁగాం చెవఁశభూషణులలో కాంచితులను. న అనంతరం బయ్య మాతి శుక్రశాపంబున యౌవన) బుడిగి జరాభారవీడి తుం డై కామాభిలాము దగిలి తన యేవుకు పుత్రులు గాంచి నాముది మీం గైకొని మీయౌవనంబు నా కొస గుఁ డవల యౌవనంబు మీ మీ కొసంగి నాముదిమి నేను గైకొందు నాయభిలషి తమ్ము తీర్చినవాఁడో నా రాజ్యార్హు ౦ డగు నవీన నల్వురు పుత్రులు సమ్మతింపమియుఁ బూరుండు పితృమనోరధఁబు దీర్ఘ, దంచి తన యౌవన మాతని కోసంగి యాతని ముడిమీం గైకొనియె యయాతి నూతన యౌవనంబున విరాజిల్లుచు ధనమనోభిలాషం తీర్చుకొని సహస్రవర్షములయనంతర మాపూరుని యౌవన :బు వాని కొనండి తనముడమి · దాను గైకొని పూరునకుఁ బూజ్యసామ్రాజ్యపట్టాభిషేక మొనర్చి తపోవని కేగె నృత a. 70 ఉ. భారతవంశభూషణుఁ డ పారపరాక్రమశాలి యైనయా పూకుఁ డిలాతలేశుఁ డయి పోల్చి ఘనం బగునట్టియాగముల్ సారమతి, బొనర్చి గుణసాగరుఁ డై విభవాభిరాముఁ డై ధారుణి రాజ్య మేలుచును ధర్మము నిల్చుచు నుండె నెయ్యెడన్. 71 శ. సురనాయకునింబోలెను, బరమైశ్వర్యంబుతోడ భాసిల్లుచు నా ధరణీశ్వరుండు పూకుం, డరు రాజ్య మేలె నాకాలమునన్. వ. అంత నప్పూరుండు పౌష్టి యను సతియుదుఁ బ్రవీరుల గాంచె వాని యందు శక్తుండు మొదలుగాఁ బదునెన్మిదితరంబు) కశ్వల నీలుం డను వానికి రథంతరి యనుకాంతయ దు దుష్యంతుండు జన్మించి సార్వభౌ ముండై చతుస్సముద్ర ముద్రిత మహీ చక్రం బవక్రవిక్రమంబునఁ బరిపా లించు చుండి. 72 73
పుట:భారత కథామృతము.djvu/31
స్వరూపం