Jump to content

పుట:భారత కథామృతము.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎ. ఆన యిష్ట దేవతా ప్రార్థనాదికం బొనరించి పరిమపావనం బగుమహాభా కతమన సత్య, తాభిలాషం లిగి. సంగ్రహముగా భారతము రచించి సర్వాంతర్యామి మరుభగవానున కంకితము గా నాయొనర్పం బోవు భారతకథామృతంబులకుఁ గథాప కారు బెట్టి దనిని 1. కథాప్రారంభము. 15 జనమేజయభూరమణు, డనఘుడు జనవినుత సర్పయాగము సాంతి) బొనరించి భారత : బును, విన వేడుక గిలిగి యుండె విజ్ఞానమునన్. 15 ఉ ఆసమయంబున గల మహాత్ముడు సశ్యవతీత రూజుఁ డా వ్యాసుడు లోకనాఁతు కు భారతవంశకు భూషణంబు వై భాసిలుమౌ ళెచంద్రుడు ప్రభాకర తేజుఁడు వేద విన్మహో ల్లాసుఁడు శిష్యసేతు, శిలావికిఁ జూడఁ నేగుదెంచినన్. 17 క. కని యెదురు వో: యఫ్టు ౯, జనమేజయ చకనక్తి సాత్యిన గేయున్ గొని తెచ్చి యర్ఘ్యపాద్యము, అనువలరఁగినోసంగియిట్టుల నెవినయమునన్. చ. పరమదయాస మేతు లగువారలు ధర్మగుణై కభూషణుల్ దురితవిదూ కులు "ఘక్షలు తోయజనాభుని ప్రాణమిత్రముల్ సురుచిరకూపనంత్రులు శుద్ధ మనస్కులు కైనపాంసుభూ వరవరపుత్రరత్నము)ధవ్యచరిత్ర వినంగఁ గోరితిన్. చ. ఘు లగు పాండుసూనులును గష్టులు ముష్టులు ధార్తరాష్ట్రులునే మును సమరం బొనర్చి రట ముఖ్యులు నీవు నదీ సుతాదులున్ గనుఁగొను చుండ న టెబులు కల్గెట్ నే వినఁ గోరి యుంటి నా వినుతచరిత్ర మంతయుకు వీరులవిందుగ నాకుఁ జెప్పవే. 19 30 వ. అని ప్రార్థించినఁ బారాశర్యుండు ప్రసన్న చిత్తుు డై తన శిష్యుని వేశం పాయనునిం గాంచి జనమేజయుండు భారతకథాశ్రవణానందపరవళ్ళు డై యుండె నారచించిన మహాభారతం బీతనికి సొంత బుగ విన్న వింపు మని నియోగించి తాను శిష్యగణమ్ముతో వేంచేసె నంత. 8. ఆవైశంపాయనము ని, భావ^బున భక్తితోడఁ బారాశర్యున్ సేమిఛి భారతంబును, భూవరునకుఁ దెలిపె నిట్లు పూర్ణ ప్రజ్ఞక్ . వ. ఆతండు ముందు దానిమాహాత్మ్యం బెఱింగి పం దలంచి. ఉ. భారతసత్కథామృతము పంచమవేద మనంగ నొప్పునా భారత మెల్లకాలమును వ్రాసి పఠించుచు నున్న వారికి 21 28 28