23 భారతకధామృతము . ఉ. ఎవ్వని రాకచే జగము లెంతయుఁ దేజము నొందుచుండునో యెవ్వనికై సచుస్తజను లీధరణీస్థలి వేచి యుందురో యెవ్వఁడు చీఁకటి స్వడి హరించునో భక్తుల నాశకరించునో యవ్వనజాతమిత్రిని మహాత్ముని భాస్కరునిం భజించెనన్. చ. పలుకుల కెల్ల నాథుఁడయి పాపవినాశకుఁ డై ధరిత్రిలో నలహరుముద్దుబిడ్డఁ డయి యన్నిఁటియందును విన్ను నేశ యో నెలసి X శేశ్వరుం డనెడు పేరఁ జెలంగి నయమ్మహాత్మునిక్ నలిమలపట్టిపట్టి యగు వాని వినాయకునిన్ భజించెదన్. శా. వేడంబు ల్విభజించి మారిన కుం డై విజ్ఞాని యె పుణ్యం యారి2' బంచను వేదమై వినుల మౌనాభాన తాఖ్యానముక్ మోదం బొప్ప రచించినట్టితిజ త్పూజ్యుక్ బవి శ్రు ఘను వేదవ్యాసుని సన్నతింతు సముజ్ విజ్ఞాన మేపారఁగళ్". మ ఘనుఁ డై తాఁ గవిరాజు నై సుగుణి యై ఖ్యాతిం బ్రకాశించుచు డన పేర౯ రచియించి భారతము నీధాత్రీతలం బందుఁ బే ర్మినిఁ బెంపొందెకునట్టిసత్కవివరు శ్రీపాదకృత్తాఖ్యు నా జనకున్ భక్తి భజింతు సంతతనమస్కారంబు లర్పించుచుకో. తే.ఘకులఁ బూర్వకవీ ద్రుల మనమునందు నిల్పి ధ్యానించి యెంతయు నిర్మలముగ గురున రేణ్యుల నాత్మలోఁ గొలిచి భక్తి = గ్రంథ మొక్కండు రచియింప గడనికొంటి. 2- 9 10 11 సీ. రాజమహేంద్రవరమున భార తక థా, మృతమువా యంగనామతిఁ దలంచి గుఁటూరుపురమునఁ గోరికతో నాది, పర్వము సాంతము వ్రాసి యుంటి నవల నెల్లూరున నాస భారణ్యవి, రాటపర్వంబుల వాసి యుంటి నొనరబళ్ళారిలోనుద్యోగమున భీష్మ, మును ద్రోణమునుమఱియును గ్రమముగఁ తే. గర్జశల్యసౌ ప్తికములు కామినియును, శాంతిపర్వముమఱి యనుశాసనికము నశ్వమేధమాశ్రమవాసమంతమాస,లమునవలమహాప్రస్థానిక మునుమఱియు. వ. అనంతరంబ స్వర్గారోహణమును రచించి. ఆ. పదియు నెన్మి దైనపర్వసంగ్రహముల, భారతామృత మనుపేర వ్రాసి నీకు భక్తితోడ నే సమర్పించి, దీనిఁ జిత్తగింపు దేవదేవ. 13 14
పుట:భారత కథామృతము.djvu/25
స్వరూపం