Jump to content

పుట:భారతము (అశ్వమేధ-స్వర్గారోహణ).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

iv విషయము పుట యాదవులెల్ల మడసిన పిదపఁ గృష్ణుఁ డర్జునుం దో డ్రేక దారుకుం బంపుట 282 జలరాముఁడు శరీరంబు విడచి యనంతునియందుఁ గలయుట శ్రీకృష్ణుఁడు శరీరంబు విడిచి పరమపదంబునకుఁ బోవుట దారుకుఁడు పాండవులకు సకలయాదవక్షయంబు చెప్పుట అర్జునుఁడు సకలస్వజనక్షయ దుఃఖితుండగు వసుదేవునిం గాంచుట వసుదేవుఁ డర్జునునకు యాదవనాశంబు లెఱం గెఱిఁగించుట వసుదేవుఁడు శరీరంబు విడిచి పరమగతికిఁ దోపుట అర్జునుఁడు రామకృష్ణుల వెనకుడు వనంబునకుఁ బోవుట అర్జునుఁడు రామకృష్ణుల కళేబరంబులు చూచి వలవించుట అర్జునుఁడు రామకృష్ణులకు నగ్ని సంస్కారంబు చేయుట ద్వారకానగరంబు సముద్రమున మ నింగి పోవుట బోయలర్జును నోర్చి యాచవాంగనల సొమ్ముల ససహరించుట అర్జునుఁడు రామకృష్ణుల నిర్యాణంబును యాదవస్త్రాల కెఱింగించుట రుక్మిణీదేవి మొదలగు కృష్ణభార్య లగ్ని ప్రవేశంబు చేయుట అర్జునుఁడు వేదవ్యాసు నొద్దకుఁ బోయి యాదవక్షయంబు చెప్పుట వేదవ్యాసుఁ డర్జునునకు హితోపదేశము చేయుట మహాప్రస్థానిక పర్వము అగ్నిదేవుఁ డర్జునుచేతి గాంధీవంబు సము, దంబున వైపించుట ద్రౌపది మొదలగువారు గతప్రాణులై పడుట ఇంద్రుఁడు రథంబుఁ గొని ధర్మరాజు నెదురుకొనుట ధర్మరాజు సురరాజులకుఁ గుర్కుర విషయముగా జరిగిన వివాదము 285 287 289 201 292 298 801 903 804 806 807 310 811 912 814 822 828 828 527 సొర మేయరూపంబున వచ్చిన ధర్ముఁడు ధర్మరాజునకుఁ బ్రత్యక్షం బగుట 829 స్వర్గారోహణపర్వము ధర్మజుఁడు దుర్యోధనుఁ జూచి యసూయాపరుండైన నారదుఁ డతనిం దేర్చుట ధర్మజుఁడు దేవమనులను గర్ణాదిస్వజనులఁ జూప చేఁడుకొనుట ధర్మరాజు నరకమున నున్న యన్నదమ్ముల నెఱిగి పరితపించుట ఇంచుఁడు సరకంబుకడ నున్న ధర్మరాజునొద్దకు వచ్చి యతని సంభానించుట యమఁడు ధర్మరాజు నుచితవచనంబుల సంభావించుట ధర్మజుఁ డాకాళ గంగావగాహంబుఁ జేసి దేవభావంబు నొందుట 824 385 988 889 848 844 ఇంద్రుండు ధర్మజునకు దేవత్వంబు నొందిన స్వజనంబులఁ జూపిచెప్పుట 845 ఫలశ్రుతి 852