Jump to content

పుట:భారతము (అశ్వమేధ-స్వర్గారోహణ).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

iii ఆశ్రమవాసపర్వము - ప్రథమాశ్వాసము విషయము యుధిష్ఠిరాదులను గాంధారీ ధృతరాష్ట్రులును నొండొరులయెడ నడచి కొనిన ప్రవర్తనము ధృతరాష్ట్రుడు ధర్మజునితోఁ దన మనోరథంబు తెలుపుట పుట 189 199 వ్యాసుఁడు ధృతరాష్ట్రు వనవాసంబున కనుజ్ఞ యిచ్చుట ధృతరాష్ట్రుడు ధర్మజునకు రాజనీతి విశేషంబులు చెప్పుట 198 201 ధృతరాష్ట్రుండు ధర్మరాజునకు శత్రురాజుల జయించు తెఱంగు చెప్పుట 205 ధృతరాష్ట్రుఁడు వనవాసంబునకుం బురజనులచేత ననుజ్ఞ గొనుట ధృతరాష్ట్రునితో కంబు వను విప్యుడు పౌరజసమ్మతి చెప్పుట 207 210 218 భీముఁ డర్జునునితో ధృతరాష్ట్రు సుద్యోగంబునకుఁ బ్రతికూలించిచెప్పుట 214 ధృతరాష్ట్రుఁడు గాంధారీ సహితుండై వనంబునకుం బోవుట ధర్మరాజు కుంతిని వశంబునకుఁ బోవలరని ప్రార్థించు: ధృతరాష్ట్రుడు శతయూపరాజర్షి యాక్రమంబున వసియించుట ఆశ్రమవాసపర్వము - ద్వితీయాశ్వాసము 231 મ ధృతరాష్ట్రునిపాలికినారదుండు మునులతో వచ్చియత్తపోవనమహిమ చెప్పుట 229 నారదుఁడు శతయూపునితో ధృతరాష్ట్రాదులు సుగతిఁ బొందెడు తెఱంగు చెప్పుట పాండవులు బంధుసహితంబుగా దౄతం స్ధుఁ జూడఁ బోవుట 221 324 243 254 పాండవులు కురుక్షేత్రంబుననున్న ధృతరాష్ట్ర గాంధారీకుంతులదర్శించుట 288 విదురుఁడు యోగమార్గంబున ధర్మరాజునందుఁ గలయుట వేదవ్యాసుఁడు పాండవసహితుండైన దృతరాష్ట్రు నాశ్రమంబునకువచ్చుట 244 కుంతి వేదవ్యాసునితోఁ గర్ణుఁడు తనకు జన్మించిన తెఱఁ గెఱిఁగించుట 848 వ్యాసుఁడు ధృతరాష్ట్రాదులకు భారతరణమృతులు రావించి ధృతరాష్ట్రుడు భాగీరథీ తీరంబుననుండి నిజాశ్రమంబు ప్రవేశించుట నారదుఁడు పాండవులకు ధృతరాష్ట్రాదుల నిర్యాణంబు చెప్పుట ధర్మరాజు ధృతరాష్ట్ర ప్రభృతులు మృతులగుటకు శోకించుట యధిష్టిరుఁడు ధృతరాష్ట్రాదులకుఁ దిలోచక ప్రదాసంబు చేయుట మౌ స ల ప ర్వ ము ధర్మరాజు రాజ్యంబున నుత్పాతంబులు తోఁచుట మునిశాపంబున సాంబునికడుపున ముసలంబు పుట్టుట ద్వారకాపురంబున మహోత్సాతము లనేకములు పుట్టుట యాదవు లందఱుఁ గృష్ణసహితులై సముద్రతీరమునకుఁ బోవుట సాత్యకికృతవర్ములకు రోషజనకంబుగాఁ గలిగిన సంవాదము మద్యపానమత్తుఁడైన సాత్యకి దృతవర్మ తల నఱకుట 258 260 234 285 269 272 278 276 278 279