Jump to content

పుట:భారతము (అశ్వమేధ-స్వర్గారోహణ).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విషయము శ్రీకృష్ణుఁ డుదంకాశ్రమంబునకు బోపుట ii శ్రీకృష్ణుఁ డుదఁకునకుఁ దన విశ్వరూపంబుఁ జూపుట జనమేజయునకు వైశంపాయనుఁ డుదంకునిచరితంబు చెప్పుట ఉడంకుండు మదయంతివలనఁ గుండలంబులు పుచ్చికొనుట ఉదంకుండు కుండలంబు లిచ్చి యహల్యను సంతోషపఱంచుట వ్యాసుఁడు పాండవుల నశ్వమేధయాగోన్ముఖులఁ జేయుట వ్యాసుఁడు హిమవత్పర్వంబున సున్న పాండవులకడకు వచ్చుట శ్రీకృష్ణుండు సకలబంధుసహితుండై కరినగరంబునకు వచ్చుట పరీక్షిత్రాణదానంబు కై కుంతీసుభద్రలు కృష్ణుం బ్రార్థించుట కృష్ణుండు మృతణాతుండైన పరీక్షితు లబ్ధజీవితుం జేయుట వ్యాసుఁడు కృష్ణసహితులై యున్న పాండవులయొద్దకు వచ్చుట ధర్మజుం డర్జును యజ్ఞాశ్వ రక్షణంబునకు నియోగించుట ఆశ్వమేధపర్వము - చతుర్థాశ్వాసము పుట 96 99 102 107 111 115 118 120 122 128 129 182 ధర్మజుం డర్వమేధదీశం బూని హయంబుం బుడమిఁ దిరుగ విడుచుట 185 అర్జునుతోఁ ద్రిగ ర్తదేశాధిపతులు యుద్ధంబు చేయుట అర్జునుఁడు సింధుదేశాధీపలతోడ యుద్ధంబు బభ్రువాహనుం డర్జునితో యుద్ధంబు చేయుట చేయుట అర్జునుఁడు బభ్రువాహనునిశరంబుచేతఁ బుడమిం దేళ్లుట ఉలూపి సంజీవనిమణిచేత నర్జును బ్రతికించుట ఉలూపి యర్జునునితో వసువుల కోపప్రసాదంబుల నెఱింగించుట అర్జునుఁడు జరాసంధపౌత్రుని యుద్ధంబు చేసి యోడించుట అర్జునుఁడు గాంధారదేశాధీశుని యుద్ధంబు చేసి జయించట కృష్ణుఁడు ధర్మజునితో సర్జుమసందేశంబు చెప్పుట అర్జునుఁడు యజ్ఞాశ్వంబుతోడ హ స్తిపురంబునకు వచ్చుట ధర్మరా జశ్వమేధయాగంబు సుప్రయోగంబుగాఁ జేయుట ధర్మరాజు వ్యాసునకు యజ్ఞదక్షిణగాఁ దన రాజ్యంబంతయు నిచ్చుట ధర్మజుఁడు యజ్ఞంబునకు వచ్చిన రాజుల నెల్ల సత్కరించి పంపుట సక్తుప్రస్థ చరిత్రంబు బ్రాహ్మణులకుం జెప్పుట యముఁడు సక్తు పస్టునికడ కతిథియై వచ్చుట యముఁడు సక్తుప్రస్థుని బ్రహ్మలోకంబునకుఁ బో నియోగించుట సక్తుప్రస్థుఁడు సకుటుంబముగా బ్రహ్మలోకమునకుఁ బోవుట అగస్త్యమహాముని ద్వాదశవార్షిక యజ్ఞ ప్రభావము జమదగ్ని మహాముని పితృదేవతల శాపంబున నకులంబై పుట్టిన కథ 196 141 145 148 149 151 154 15/ 182 104 187 170 178 175 178 179 180 188 185