Jump to content

పుట:భారతము (అశ్వమేధ-స్వర్గారోహణ).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

li పైన పేర్కొనబడిన గ్రంథ సంపుటాల ప్రాతప్రతులను సిద్ధము చేసి ముద్రించుటకు అవసరమైన డబ్బును పూర్తిగా అకాడమీకి యిచ్చుటకు కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు. వాగ్దానము గావించి అందులో చాలమట్టుకు డబ్బును విడు దలకూడ చేసినవి. అందుకు అకాడమీ పక్షాన కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు ధన్య వాదాలు. సాధ్యమైనంత త్వరలో మహాభారత సంపుటములు నన్నింటిని సిద్ధము చేసి, ఆంధ్ర పాఠకలోకానికి అందజేయుట జరుగగలడని విశ్వసించుచున్నాను. హైదరాబాదు 1-5-74 } దేవులపల్లి రామానుజరావు కార్యదర్శి