Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/652

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశ్రమవాసపర్వము, ద్వితీయాశ్వాసము . 843 వ. ఆమాట తనమనంబునకు కాని చందంబు మొగంబునం దోఁప నజ్ఞాపసవరుండు వరం బెల్ల భంగి నొసంగక పోవ నడుగు మనుటయు వెఱచియు నాదు వేడ్క తెఱం గట్ల యగుటను బుత్తుం గోరితిఁ గోరిన నమునిసతియొక్క మంత్రం బను గ్రహించి దీన నీ వావహించిన దేవతలు భగవద్వశగతు లై సుతజన్మంబులి గింతురు విశేషించి ధరువునకుఁ దల్లివి గాఁ గలదాన వని పలికి యంతర్గా నంబు సేసిన. ఆ. అద్భుతవ 2. 96 తమునఁ బొంది యమ్మంత్ర రూప ముల్ల మున నెప్పుడును దలంతు నొక్క నాఁడు మేడమీఁదఁ బో: డిమి నే నుండి, కంl3ఁ బొడుచుచున్న కమలమిత్తు. క. కని యిది కన్యక దోషం, బని తలఁగక బాల్య సంభృతాజ్ఞానము వే سلام డ్క నొనర్ప నావహించితి, మునిమంత్ర బలమున సూర్యు మునినాథవరా. 98 తే. ఆవహించిన నద్దేవుఁ డాకసమున, నాత్మమూర్తి వర్తింపు మూయంతరంబు దాల్చి నాకడ కేతెంచెఁ దత్ప్రణంబ, నాదుచి త మాశ్చర్యమగ్నంబు గాఁగ. వ. ఇట్లు నేను దెంచి. 100 సీ. అడుగు మిచ్చెద వరం బసిన వడంకుచుఁ "గేలు మొగిడ్చి పొం డేల యిచట సనీస వృథాహ్వాన మాచరించుట తప్పు నిన్నును నెవ్వఁడు నీకు మంత్ర మిచ్చె నాతని శపియింతుఁ జుమ్మీ యని పలికె నయ్యర్కుఁడే నలికి గురుని నిరపరాధుని శాపనిహతుఁగాఁ జేయుట కోర్వక పుత్రకు నొసఁగు దేవ తే. కృప భవత్సము ననిన నయ్యపరిమేయ తేజుఁడాత్మ తేజమున నాదృఙు భేంద్రి యములు మనసును సమ్మోహితములు నేసి యపుడు తనయుండు పుట్టెడు మనియెఁ బిద వ. అని నిర్దేశించి. 101 102 తే. నీకుఁ గన్యాత్వవికలత గాక యుండ, వరము నిచ్చితి ననుచు దినమున కరిగే జనక ముఖబంధుచి తవంచనమునడపి, గూఢమంది రాంతరమునఁ గొడుకుఁగంటి. క. కని యేటిలో నిడితిఁ గలఁ, గనిన ట్లయి యుండెఁ దత్ప్రకారం బిది మీ కనినయది దిద్యబోధం, బున న త్తెఱఁ గరితరంగమునఁ గొని కొలున్. తే పాప మయ్యెఁ గా కుండె నప్పనిఁ దలంచి యళుకు చుండుదు మద్భయ మపనయింపుఁ డతులకరుణ నిక్కు రువృద్ధునభిమతమును సఫలముగఁ జేయుఁ డివి నాకు సద్వరములు. వ. అనిన విని యమునీంద్రుం డమ్మానిని కి ట్లనియె. సీ. నీ చెప్పినది యెల్ల నిక్కంబు కోడల యెగ్గు నీయందు లే దేల వెఱవ 'సుర లద్భుతాపాదిచరితులు గర్జున కట్లు గా నున్నది యగుటఁ జేసి 1 సతు అద్భుతౌ పొదిచరితలు. 104 105 106