842 శ్రీ మదాంధ్ర మహాభారతమ ధ్ర తే. వృత్తి రణమృతిఁ బొంది రవ్విభుల కేది గతియె యిమెయి మూఢు లై కలనఁ బడిన 'కురుకుమారకు లెల్ల రొ పరమబోధ మహిత యెఱుఁగనివగ పెద్ద మాన్పు మనియె. 88 89 వ. అనుటయు నముడిపలుకులు విని గాంధారికిం గుంతికిం బాంచాలికి సుభద్ర కు మఱియునుం గలయంగనలకుం జిత్తంబుల నెవ్వగలు క్రొత్త లయ్యె నప్పు డాసుబలనందన పట్టావృతలోచనత్వంబునన సూచి దయాథామం బై యున్న యామామ నుద్దేశించి మోడ్చిన చేతు లద్దెసకు నిగిడ్చి యిట్లనియె. సీ. మునినాథ యీ రాజుతనయు లందఱును గయ్యంబునఁ దెగినది యాదిగాఁ బ దా జేండ్లు నగలపా లగుచుఁ దత్సన్నిధి గల్గుట గోరులోకంబు లెన్ని యన్నియుఁ జూఃంగ నైనను జాలుదు నిర్మలతపమున పేర్మి నీవు పుత్త సాన్నిధ్య మీభూపతి కొనరించు టెంతనిపని నీకు గొంతి ద్రుపద తే. రాజపుత్తి సుభ ద్ర కౌరవకుమార, శతము భార్యలు నూర్వురు సౌమదత్తి పత్నియ తన్వియ తియప్పడఁతీయ త్త, గోరుదురు యుద్ధమృతి బంధుకోటిఁ జూడ, వ. అంతయును భవదీయదివ్యబోధంబు గనుచుండు. 91 8. పరమమునీంద్ర సమరమృత,కురువీరుల మామనములగో డుడుగ భవ త్కరుణ వెలయ లోకం బ, చ్చెరు వందఁగఁ జూపవే విచిత్రపురుహిమన్. 92 చ. అనునెడ గొంతి వాడు వదనాబ్దముతోడ మదిం దలం చఁ గ ర్ణుని నది య తపోధనివరుం డెదఁ గాంచి దయానురక్తిన వ్వనిత గుఱించి యిట్లను భవన్మృతి నొందిన రోర్కి సెప్పు మే ననఘచరిత్ర దాని ఫల మందంగఁ జేసి యలంతఁ బొపెదన్. 98 వ. అనిన విని యయ్యింతి సంతసిల్లి యాసంయమివల్లభునకు దండ ప్రణామంబు సే సి జేతులు మోడ్చి లజ్ఞాసహితం బగునంతరంగంబుతో వినయనము యగుచు నిట్లనియె. కుంతి వేదవ్యాసునితోఁ గర్ణుఁడు దినను జన్మిం చిన తెలు గెఱింగించుట. సీ. దేవతలకు నీవ దేవత విట్టని నామగాఁ బడసితి మహితకరుణ 94 ననుఁ జూచి నాదు విన్నప మాదరింపు మేఁ గన్యాత్వదశ నుండఁగా మదీయ జనకునికడకుఁ గోపనుఁ డైనదుర్వసుఁ డన్మహాముని వచ్చె నతని సవిన యార్చనక లనాసమా రా' ధితుండు గాఁ జేసితిఁ బ్రీతుఁ డై చెలువ నీకు ఆ. నిత్తు వరము వేఁడు మెయ్యది కోరికి, యనియె నతఁడు మీ ప్రియంబుకం ఒ ననఘు మిగులుకోర్కియును గలదే నాకు, వంటిఁ గాని యొకఁడు నడుగ నైతి. 1 కురుకుమారుల కెట్టొకో పరమ,
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/651
స్వరూపం