Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/650

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశ్రమవాసపర్వము, ద్వితీయాశ్వాసము. 341 వ. అనిన విని వైచిత్ర వీర్యుం డప్పారాశర్యునకుఁ బరమవినయంబున ని ట్లనియె. సీ వనవాస మించుకయును నాకు దుఃఖంబు సేయదు దేహంబుఁ జిత్తమును ద పరిక్రియలకుఁ 'బనుపడియున్న యవి నన్ను గాంధారిఁ బుత్తశోకం బొకింత యేనియుఁ బొందంగ నీఁడు సభక్తిక మైనవృత్తమున ధర్మాత్మజుండు మునివర యితనిపై ననుజులమీఁద వత్సలము నాహృదయ మిద్ధరణివిభుఁడు ఆ. దేవతాత్తుఁ డగుట దెల్లమై యునికి మ ద్వచనవ ర్తనములవలన నితఁడ యెఱిఁగి యుండు గొంతి తెఱఁగు శుశ్రూషయు నద్భుతంబు ముదము నావహించు. Su వ నాకుం బరిజ్ఞానంబును మానసనిర్మలత్వంబును భవత్ప్రసారంబునం గలిగెడుఁ గాక యనియె నాసమయంబున ద్రౌపదీ సుభ స్త్రీలును దక్కునుం గల్గు నంగనా జనంబులును బారాశర్య సందర్శన ప్రవణత్వంబునంజను దెంచి సభ క్తిక ప్రణామం బు లాచరించి యంతంతనిలిచి రయ్య లఘుజ్ఞ సమాననీయుండుధృతరాష్ట్రుడు. ఉ. మీ యెడ చింత వాయఁగ సమీహితబుద్ధి యొనర్పఁ గోరి యే నీయెడ కిపు వచ్చితి నభీష్టము వేఁడుము శంక దక్కి భూ నాయక యెల్ల భంగిని మనగి ప్రియముం దగ నిత్తు నన్నఁ గౌం తేయు లెలర్చి రవ్వసుమతీపతి మోదము నొందె నెంతయున్. వ. వ్యాసుండు వెండియు. చ. అనఘ యమానుషం బయినయట్టిద యైనను నాతపంబు పెం పునకు మునీంద్రు లద్భుతము: బొందఁగ మీ కవలీల నిత్తు జే ' ననుటయు నాకురు క్షితిపుఁ డాదటఁ గోకఁగ మీరి లిందు వ చ్చినకరుణామయాదరవి శేషముకంటెను మేలుఁ గల్గునే నింత 82 83 84 85 క. మానుష మైన నమానుష, మైనను బ్రార్థనకు విషయ మైనది భవదీ యానూనకృపకు నెక్కుడు, గా నొక్కఁడుఁ గాన నేను గారుణ్యనిధీ ఆ. సంయమీంద్ర నాదుజన్మంబు సఫలతఁ, బొందె మీరు విమలబుద్ధి యాదరించినపుడు లేదింకఁ బరలోక, భీతి ధన్యతముఁడ నైతి నేను. వ. అట్లయినను మీ రొక్కటి గోరు మనిన్న నామనంబున నొప్పుడుం గలయిదియె ఱింగింప వలసె విన్నవించెద. సీ. దుష్టచిత్తుం డగుదుర్యోధనుండు నిష్పాః స్వభావులఁ బాండుసుతులఁ బరిభవించి సమ సనరనాథు లనిఁగరితురగయుతంబుగాఁ ద్రుంగఁ జేసి ధరణిరాజ్యము గోరి గురుభీష్మక ర్ణాది సత్పురుషుల నెల్లఁ జంపికొనియె సన్నీ చునకుఁ గా మహారాజు లాండ్రను బిడ్డల విడిచి య యభేద్య ధైర్య 1 జాలఁ బనుపడియున్నవి గాంధారి. 86 87