340 మం శ్రీ మదాంధ్ర మహా భార త ను నాసనంబులు పెట్టించి సంభావించిన. 70 @ వేదవ్యాసుఁడు పాండవసహితుం డైనధృతరాష్ట్రు నా శ్రమంబునకు వచ్చుట. ఇ సీ. సముచితంబులు సధర ములును నై ససల్లాపముల్ సెల్ల నుల్లంబు లలర వార లున్నెడ సత్యవతికొడు కందుల ప్రతేక సందఱు నెదురువోయి వినకు లై భక్తిఁ దోడ్కొని వచ్చి యతులకృష్ణాజినదర్భో తరాసనమున నునిచి యమునివరుననుమతిఁ దమతమయాసనంబుల నుండి రమహాత్తు ఆ. నర్చింతునిఁగఁ జేసి నాంబికేయుఁడు దర, నంతరంబ సమధి కాదరమున నతఁడు మధురమృదువిధాక్షరంబుగ నమ్మ, హీశ ముఖ్యుతోడ నిట్టు లనియె 71 శ్రీ. వనవాసమున 'నీకు మన మలవడియెనే నియతిమైఁ దాపసక్రియల కోర్చి నడ పెద వే పుత్ర నాశజ మైన శోకము భవదంతరంగంబునందు ว లేదు గదా ధర్మ వేదిని గాంధారి యు: లికంబు లేకున్న యదియె
నీకుఁ బరిజ్ఞాననిష్ట గల్గెనె గొంతి శుశ్రూష మీ కొనర్చునే తరంగ తే. రాజ్య మొల్లక వచ్చె నగణ్య వాస, మునకు నియమ మీరు OTC దనకు నింట నిలువఁ దగ దని యిష్తలు నీ దుబుద్ధి, నొలసి యుండునే కౌరవకులపవిత్ర 72 చ అనఘ యజాతశత్రు నెడ నాదరణాతిశయాన్వితం బి నీ మనము వృకోదరు నరుని మా తనూజుల సత్త్రియాభినం దనములు గారవిం తె వినుతస్థితిఁ దద్దయు నిర్మలత్వ మొం దెనె భవదీయచి తమున ధీమహితా దృఢశాంతిమూల మై వ అని యంత నిలువక. IN 73 74 ఆ. వినుము దీర్ఘవై రవృతియుఁ గ్రోధచిం, తనము లేక వాక్కు. మనము నొక్క చంద మగుట సకలజనముల కనుబద్ధు, సంపదా స్త్రీ పరమసాధనంబు. వ. అని చెప్పి వెండియు. సీ. విదురుండు దేహంబు విడిచిన తేఱఁ గెల్ల నెఱిఁగితే మాండవ్యు డిచ్చినట్ల టుశాపమున శూద్రభావంబు నొందినధర్మ దేవత బోధనిర్మలాత్ముఁ డై నయమహనీయుఁ డ ట్లగు టంబుజాసనునియాజ్ఞాపనమున విచిత్ర వీర్య నృపాధీన విశ్రుత క్షేత్రంబునం దేఁ బ్రవ ర్తింప సధిప కలిగె తే. ధర దేవతమాఱటతనువు సూవె యీయుధిష్ఠిరునుజ్జ్వలకాయ మింత యెఱిఁగి కాదె యనుహితయోగీశ్వరుఁడు స మీక్ష్య యోగబలంబున నితనిఁ గలసె. ఆ. అట్లు దేవతామయాత్మకుఁ డైనయి,వ్విభుఁడు నిన్నుఁ బ్రేష్యవృత్తి నీట్లు గొలిచి యునికి బుగ్గఁ దలపోసి సంతస,మంది యుండుదే కులాగ్రగణ్య. Q 1 కియ్యకొనియుండె నే మది. 75 . 76 77 78