Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశ్రమవాసపర్వము, ద్వితీయాశ్వాసము. తే. మాచరించి రయ్యందఱు నవనిశయన మొంది యా రాత్రి నిద్రించి రుదిత సూర్య కాల మగుటయు సముచితకర్మకరణ 389 మనుజులును దాను నడ పై నమ్మను జవిభుఁడు. 65 వ. అట్లు కాలోచితకృత్యంబులు నడప సహోదర సహితుండును దారో పేతుండును వర పరివారి · నుగతుండును నై యాశీ మపథంబు గలయ మెలంగి పావన 1 or arc Q 67 స్నానపావ కార్చనజ ధ్యానాది తా ససధర్మచర్యావిధంబులు నానామృగనిర్భ యసంచార కారంబులు వివిధః శ్రీకులనిశ్శంక కేళీవిభవంబులు నాలో కించి కృత ప్రాతస్సవనికరణీయుం డై యున్న కురువృద్ధుకడకువచ్చి వందనాభినందనవచ నంబుల నతనియుల్లంబు కల్లవింపం జేసి యతఁడు పనుపఁ బవిశ్రాసనో విష్ణుండై. చ. ఆనుజులుఁ దాను భ క్తి మెయి నమ్మహనీయునిఁ గొల్చి యుండ న య్యునికిఁ గనుంగొనంగఁ గర ముత్సుకతళా శతయూపుఁ డాదిగా మునివరు లేఁగు దెంచినఁ బ మోదమునం గుళపీఠ రాజి పై పై సునుఁఁగఁ బంచె గాఢవిసయోక్తుల నాధృతం షఁ డందఱన్. వ. అ ట్లున్న యమునిజనంబులును బాండుపుత్రులును బరమధర్మమయసం భాష ణంబులు సేయు చుండ నినుండు నభోమధ్యగతుఁ డయ్యె నప్పు డాంబికేయుం డు సవినయంబుగా నత్తె పసో తములతో మీకు మధ్యందిన కృత్యంబు లాచ రింపవలయు విజయం చేయుం డనిన వారలు నిజస్థానంబులకుం జనిరి తద నంతరంబ కౌంతేయుల మాధ్యాహ్నికకరణీయంబులు నిర్వర్తించుట కరుగుం డని పనిచే నని చెప్పిన విని జనమేజయుం డప్పాండవేయు అవ్విధంబున వనంబున నెన్నిదినంబులు వసియించి రని యడిగిన వైశంపాయనుం డతని 1 ట్లనియె. సీ. ధరణీశ పాండునందను లట్లు సాంతఃపురంబును సపరివారంబుఁ గాఁగ నడవికి నేఁగి యయ్యంబికానందనుఁ గాంచినదినమునఁ గరమునియతి ఫలమూలసమితి నాఁకలి వుచ్చి భూమిశయనమున నిద్రించి రాగరిష్ఠుఁ డమ్మహితాతుల కర్థితో మఱునాఁ డనుజ్ఞ యిచ్చిన సుమనోజ్ఞములును ఆ. సన్ను తములు నై నయన్న పానాదుల, ననుభవించి మృదులహారితల్ప 68 ముల శయించి రట్లు నెల వాళు లయ్యెడ, నతనిఁ గొల్చి యుండి రధిపముఖ్య, వ. పదంపడి యొక్క నాఁ డెప్పటియట్ల పాండుపుత్రులు గాంధారీ కుంతీసముపాసి తుం డయి యున్న విచిత్రవీర్యపుత్రుఁ బరి వేష్టించి యుండ నవ్విశిష్టగోష్ఠికై శతయూప ప్రభృతిమునివరులు సనుదెంచిన నక్కురువృద్ధుం డర్ఘంబు లగు 1 భంగులు నాలో,