Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/645

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

836 మదాంధ్ర మహాభారతము నొక్క వలన నిలిచి రుచితాసనంబుల నున్న యమునులు సంజయు నాలోకించి ధృరాష్ట్రు బంధుజనంబుల సందఱం బేరు వేర నేర్పడ మా కెఱింగింపవే యని యడిగిన నతండు వారల కి ట్లనియె. సీ. జాంబూనద చ్ఛాయ చందంబువర్ణంబు గలిగినపలుచని గనపమేను తే. నుచితదీర్ఘ త్వసమున్న త ఘ్రాణంబు నిడుద లైన విశాలనేత్రములును గంభీరవంబు రేఖయు నొప్పఁ జూడ్కికి నెంతయు వ్రేఁ గైన యితఁడు ధర్మ తనయుఁ డెఱఁదనంబుఁ దనరిన మూఁపులు నాయతస్ఫీతంబు లైన బాహు వులును వెడఁదయురంబు నై పొలుచునితఁడు భీముఁ డుజ్జ్వల సుందర శ్యామతనువు 'వారణేంద్రు కై వడియును వారిజముల యట్టికనుదోయిఁ గలయితం డర్జునుండు. తే. సుంద రాకారమునఁ దమ కెందు సదృశు లొరులు లేమి దెల్లం బగు చుండ గొంతి యుభయపార్శ్వంబులందుఁ గూర్చున్న విష్ణు శతమఖోపముల్ వినయభూషితులు గవలు' సీ. నీలోత్పలచ్ఛాయఁ బోలుమైచాయయు నవపద్మదళములఁ దెవడు మెఱుఁగుఁ గనుదోయి మధ్యాత్వమునకుఁ బ్రవేశించు ప్రాయంబు నత్యభి రామమూర్తి యలవడఁ గైకొన్న యతులితసంపదచందంబు దోఁపించు చారు గౌర . 39 40 41 వంబును గలుగునివ్వనిత పాంచాలి యియింతిపార్శ్వమునఁ గట్టఱ్ఱమేను తే. వనజసన్ని భముఖము నైయినునిమహిమ, యుజ్జ్వలాకృతి దాల్చినట్లున్న యీల తాంగి నా రాయణుని చెలియలు సుభద్ర, నరునివల్లభ సంయమినాథులార. 42 ఆ. వీరి కెలనఁ గనక గౌరమధూ కాభ తనువు లొప్పు చున్న వనిత లురగ పాండ్యసుతలు నరునిభార్య లులూపి చి త్రాంగద యనఁ బరఁగు నాహ్వయములు. సీ. ఇందీవరచ్ఛాయ కెన యైనచాయ నొప్పినమేను గలుగు నీభీతహరిణ నయన శ్రీముని భార్య నవ్యచంపకదామ గౌ రాంగి యైనయిక్క మలవదన సహదేవుగృహిణి మేచకనవకువలయ వర్ణంబునకు సరి వచ్చుకొంతిఁ Q 48 జైలు వైనతనువునఁ బొలుచునిన్న లినాయతాం మా ద్రీ దేవి యగ్రతనయు తే. పత్ని వీరల కెలనఁ బాపటలు లేక, ధౌతసితవస్త్ర పరిధాన లై తనువుల నిభృతి దోఁఁగ నున్నయిన్నెలఁత లాంబి, కేయుకోడండ్రు కరుణానిధేయులార. తే. వీరిచందంబ యై కడుగారవమునఁ, దను సుభద్ర వొదువ నున్న తరుణి ద్రోణ 1 నార ణేం. ద్రుని కై వడి వారిణాభి. 2 లొప్ప నున్న. a.