Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/642

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశ్రమవాసపర్వము, ద్వితీయాశ్వాసము. 388 తనయులు మాతృవియు క్తత, కనయము నడలుదురు కౌరవాన్వయముఖ్యా. ధర్మపుత్రాదులందఱు లోక్కచో నుండి ధృతరాష్ట్రు నాతని దేవిఁ బేరు కొని వారికొడుకు లెల్లను దుంగి రని వార లతివృద్ధు లిమెయి నడవిఁ గలసి యున్నా రనియు నింక నెన్నాళ్లు లుండెడి గొంతి వనంబునఁ గూర దినుచు సనీయును బంధుల నదయతఁ దునిమితి మలుక ధైర్యంబున నడప మైతి తే, మనియు నభిమన్యు వీరుని నతనితముఁ గుఱ్ఱలను గర్లు నాఱడి గోలుపోయి యొంటి వడితి 'మనియుఁ గడు నుమ్మలంపు మాట లాడుదు ర్పరిజనుల్ మఱుఁగు చుండ. వ. ఇట్లనుదినంబును ఘనచింతాక్రాంతు లై యలంత నొందుదురు. చ. విదురుని సంజయుం దలఁచి వేదనఁ బొందుదు రట్లు నెవ్వగల్ హృదయముఁ గుందఁ జేయఁ జెలు వేది మనోజ్ఞము లైనభోగము ల్వదలి వినోదముల్ సలుపులాలసితం బెడఁ బాసి రాజ్యసం పద సరయం దలం పెడలి పాడఱి యుండుదు రేమి సెప్పుదున్. క. ద్రౌపదియు సుభద్రయు సం, తాపం బందుదురు పాండుతనయులు దలర భూపాల భవజ్జనకుని, చూ పందఱమానసముల శోకము నదుమున్. ఆ. పరమధీరు లైన పాండుతనూభవు, లిట్లు ధైర్యసార మెడలి వికల 15 16 17 18 20 బుద్ధు లగుచు నుండి పోవం గడంగి ర,య్యంధనృపతిఁ జూడ నదీపముఖ్య. 19 వ. అట్టియెడ సహదేవుండు పాండవాగ్రజునకు బ్రణమిల్లి భరితవినయుండై. క. ఏను మును చెప్ప వెఱచితిఁ, గాని యధిప గొంతిఁ జూడఁ గాఁ జను టర్ఘం జైన పని యింత కేదెస, దా నొందునో విపినవాస స్థిత్యమునన్. తే. గొంతి ప్రాణంబుతో నుండఁ గురువ రేణ్య యచ్చటికిఁ జని యొక మరి యమ్మహాను భావ దర్శింప వలవదె బావ నప్ప ననుసరించుచు నెట్లున్న యదియొ సాధ్వి. క. ధృతరాష్ట్రుఁడు గాంధారియు, నతిమృదులాంగకులు వల్క లాజినధరు లై వ్రతచర్యల వన్యాహారత నలఁగుచు నున్న వారు రాజవరేణ్యా. ఉ. వారలఁ జూడఁ బోఁ దగు సవశ్యము దుర్దశ పుట్టకుండ ముఖ మీ రని చెప్ప నప్పుడు సమీపమునం జెవి దార్చి నెవ్వగం గూరుచు నున్న ద్రౌపది యగుం గరణీయము బంధుదుగఖసం తారక మీకు నీతఁ డుచితంబుగఁ జెప్పిన కార్య మెమెయిన్. తే. గొంతికోడండ్రు రెల్లను గురువరేణ్య, యెత్తినడుగుల నున్న వా రత్తపస్వి 1 మ యనియును సుమలంపు. 21 22 23 24