Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

328 శ్రీమదాం ధ్ర మహాభారత ము. వ. అనిన విని ధర్మసుతుండును భీముండును సిగ్గుపడి రిట్లు వలికి గొంతి యి మాటకు భీముచితం బెట్లగునో యసుతలంపున ధర్మసుతున కతనిం జూపి, ఉ. నామది నొండు లేదు విను నవ్వితి నీతనితోడ నీదుల క్ష్మీమహిమ" మనం బలరఁ జేసితి ను తమదానముల్ జన స్తోమనుతంబు గా నడపఁ జూచితి జన్నము గన్నులార నిం కేమిఱంత నా కుడుగ నెట్లును బోదు సరణ్యవృత్తికిన్, శ్రీ. 170 రాజ్యఫలము గామింపఁ బుత్రా సమగ్ర, తపమునకు ఫల మైనయు తమగతి ప్ర సిద్ధి గోరుదు నదిఁ గల్గఁ జేత కిట్టి, తోడు మఱి నాకుఁ గలుగునే దురితదూర, క. కురురాజునకును దేవికిఁ, బరిచర్య లొనర్చుచుం దనంబునఁ గృశతం బొరయుతనువుతోఁ గడ పెదఁ, గరమునియతి నింకఁ గలుగు కాలము వత్సా. వ. మీరు మరలుం డనియె నట్టియెడ నప్పాండు రాజమహిషి దనుతోడ వన వాసంబున కై వచ్చుటకుఁ గడంగుటయు దాని కొడంబడక పాండవులు దగు పలుకులం బ్రార్థించుటయు నెఱుంగుం గావున ధృతరాష్ట్రుండు ధర్మతనయుం డెట్లు సెప్పె నట్లు సేయు మని విదురసంజయుల చేత నద్దేవికిఁ జెప్పి పుత్తెంచిన వార లేతెంచి యబ్బంగి సెప్పినను వదలక వారిపలుకు లాయమ వారించి దృఢ నిశ్చయంబునఁ గొడుకులఁ గోడండ్రను దక్కటి బంధుజనులను సర్వభరత భార్యలను బరిజనంబులను గలయం గనుంగొని యిట్లేల వచ్చెదరు నిలువుండు సుఖులరై యుండుం డనుటయు. 173 క. హృదయములు దలర నందఱుఁ, బ్రదక్షిణముగాఁగ నేడ్పుఁ గ్రందు బలుఁగు లె ల్ల దెసలఁ జెలఁగఁ దిరిగి తత్పదంబులకు నెఱిఁగి వంతఁ దనువులు దూల. 174 వ నిలిచి రందుఁ బాండవు లేవురుం బాండురాజమహిషి ననుప మఱియుం జని యాయమను ధృత రాష్ట్ర గాంధారులను గలపి వారల నిరువుర నుద్దేశించి మీరు వసంబునకుం బోయి తానును లేకున్న మా కెట్లు కాలంబు గడప వచ్చు నను తలంపునం దన్ను నెంత ప్రార్థించినను గొంతి నిలుచుట కొడం బడ దయ్యె నీసాధ్వికి బుద్ధి సెప్పికొనుచుం బరిచర్య సేయించుకొం డని యప్పగించి యా రాజునకు సదేవికిం గుంతికిం బ్రదక్షిణంబు నేసి దండప్రణామంబు లాచరించిన దీవించి వా రామంత్ర ణంబు సేయ నాధర్మ పుత్తాదు లశ్రుష్ణావితంబు లగువద నంబులతోడ మరలి వనితాజనంబులం దోడ్కొని. తే. పొగులుచును నల్లనల్లన పురికి నరిగి 'రదియు సుమ్మలికంబు ప్రో వైనయట్లు సూడఁ గూడక యుండంగఁ జొచ్చి రాత్మ మందిరము లందఱును బుధమాన్యచరిత. 1 వ్యధయు సుమ్మలికంబు, 175 176