326 శ్రీమదాంధ్ర మహాభారతము ననమున కేఁగుదెంచుట జన స్తవనీయచరిత్రుఁ డివ్విభుం డనుమతి సేయునే యుడుగు మాపని యియ్యమ య త్త నాకు నీ మనుజవిభుండు మామ గరిమంబుగ వీరలఁ గొల్చి పోయెదక్. 147 తే. ఇతని కియ్యమకును విను మేన చువ్వె, వలఁతి శుశ్రూష సేయంగ వత్స మీూర లావనికి నేర్తురే వీర లడవి కరుగ, నింట నుండఁగ నామన మియ్యకొనునే. వ. అనిన నాధర్మ పుత్రుండును దములు నుచితవచనంబులు వేఁడికొనిన నద్దేవి యగ తనయుం గనుంగొని. Q... క. వీరలయెడఁ గొడుకా 'యప,చారంబులు పలుకుదునే విచారము విడు మే నేరూపంబున నిలువన, గారవమున నిది వ్రతంబు గాఁ గైకొంటిన్. వ. అని పలికి నిజస్కంధంబున నున్న గాంధారికరంబుఁ గరంబు నయంబునం యతనిదిక్కు- మొగం బై. క. నీ వేమియు ననకుము సహ, దేవుని నేమఱక యరయు దినకర సుతుని భావమునఁ దలఁపు మేనా, దేవసమునిపుట్టు వడఁచితిం గపటమునన్. క. ఆది పాపము దానికి నా, మది నొప్పుడు వగతు విమలమానస మక్కీ డు దొలంగునట్లుగా సత్పదార్థదానములు సేయు తాత్పర్యమునన్. ఆ. అవ్విధమునఁ గర్ణుఁ డాఱడిఁ బోయిన, నాదుమానసంబు వోదు నూఱు పఱియ లై తలంప బలు తాతఁ జేసిన, వారు గాఁగ వలయు వంశవర్య. శ. నీవును దములు భక్తిభ, రావేశముతోడఁ దలఁపుఁ డమ్మహితాత్ము ద్రోవది నొప్పుడు దృఢసం, భావన మన్నింపు మయ్య పౌరవముఖ్యా· క. భీమార్జునినకులమనః, కామంబులు సఫలతా ప్రకాశంబులు గా 149 150 బాపి 151 152 153 154 155 భూమిశ యరసి యెనరుపు, మేమిట నేమఱకు ధర్మ మిల యరయునెడన్. వ. అని పలికి నానిశ్చయంబు శిథిలంబు గాదు మీరు మరలుం డని పలికిన బాండ వాగ్రజుండు విషాదం బంది యూర కుండె భీమాదులు డెందంబులు గొండ లం బంద నశ్రు లొలుకం దలలు వంచి రిట్లమొత్తంబుగ మనంబు * గుదిపడు చు మందం బై చెల్ల ధృతరాష్ట్రుండు 'గొండొకయెడ గలుగం జనియె నా ధర్మతనయుండు దల్లియాననం బాలోకించి. 100 ధర్మరాజు కుంతిని వనంబునకుఁ బోవల దాని ప్రార్థించి ప్రార్థించుట. సీ. ఇదియేమి సేయంగ నెత్తికొం టమాట యాడకు మేను ని న్నడవి కేఁగఁ బనుతునే మముఁ దొల్లి పనిచి పనుల్ గొనుభంగిన సామ్రాజ్యభారనిర్వ హణము తెఱంగులు నప్పటి కప్పటి కి ట్లని యానతి యిచ్చి నడపఁ బంపక యున్న నొప్పమి రాదె మాకు మున్నీ వును గృష్ణుండు నేవిధమున తే. నడపితిరి కార్య మెఱుఁగ వే యడలు వెల్లి 1 యంప, చారంబులు, 2 నుడివడుచు. 3 గొండుక యెడ,
157