ఆశ్రమవాసపర్వము, ప్రథమాశ్వాసము. వ. అని పలికి వెండియు. 328 117 119 సీ. పాంచాలి నవమానపరిచిన తెఱఁగును నెయ్యింత వెనుక రా నడవిఁ గలయ ధర్మ జుచన్న చందంబును మది గీఱి 'యుండక మఱ పెట్టు లొలనే నీకు నాంబికేయుఁడు దండ్రి యగుట నాఁడెట వోయె భీషుండు మొదలగు పెద్ద వారి బాంధవం బే మయ్యెఁ బార్థ యీవిదురుఁ డెఱుంగఁడే వారలభంగి యనిస ఆ. ధర్మజుండు భీముఁ దగువచనముల న,దల్చె నరుఁడు మఱియుఁ దగఁడె పూజ కాంబి కేయుఁ డిట్టు లనకుము మనకు న,గ్ర జునిపనుపు సేఁత వ్రతము గా దె. 118 క. అని భీము నదిమి విదురునిఁ, గనుఁగొని మాతండ్రి పుణ్యకర్మము లెమ్మైఁ దనబంధులకై చేయఁగ, మనంబునం దలఁచె నాసమంచితభంగిన్. క. నాయింటిధనము గైకొని, చేయఁ గలాఁ డమ్మహీశుచి త్తము సంతో షాయ త్తంబుగ వేగమ, పోయి యనప చెప్పు మన్విభుఁడు ప్రియ మంగన్.120 చ. ఆన విని మెచ్చి ధర్మసుతుఁ డర్జునునిం గొనియాడి యాదరం బున విదురుం గనుంగొని ప్రభూతవిధానములు నిజేచ్ఛ ధనమును నర్జునార్ధమును దాఁ గొని శ్రాద్ధము లాచరించువాఁ డనఘ కురూద్వహుం డిది మదాత్మకు నిం పని విన్న వింపుమీ. వ. అని చెప్పి మఱియు ని ట్లనియె. నా క. వనవాసాయాసంబుల, ననయంబును నలఁగి దాని నాత్మ నిడి మరు 121 122 124 తనయుండు పెక్కు లాడెఁ ద,గనిమాటల దీన రాజుఁ గనలకు మనుమీ. 123 క. ఇతఁ డేమి యన్న నే మగు, ధృతరాష్ట్రుఁడు మాకుఁ బరమదేవత విను స మృతిఁ దత్ప్రసాదముం బడసితి మేమును దత్కృతాభిషిక్తుల మనఘా. వ. అని పలికి యప్పుడమి తేఁడు వికచపదనుం డగుచు 6. మాతండ్రి నిష్టవిధములఁ బైతృక విధు లాచరింపఁ బంపుము 'రథ్య 125 126 127 128 వ్రాతకనకగోరథములఁ జేతి కొదవ నర్జునుండు పేర్చుచు వచ్చున్. క. గ్రామములు దేవతలకును, భూమిసురులకును గురుప్రభువు ని మ్మను మీ పో మసలితి చెపు మాతని, కీమాటలు వలయుపనులు కీవు మెలఁగుమీ. క. అనినఁ బ్రియ మంది విదురుఁడు, సని యానృపుతో నజాతశత్రుకడకు నీ . పనిచినపనికిం బోయితి, వినిపించితిఁ దెఱఁ గతండు విని మోదమునన్. క. శ, నరువలను సూచె నతఁడుం, బరమ ప్రియభరితుఁ డయ్యెఁ బార్థివవర య య్యిరువురుఁ బ్రాణంబులు డా, పరు నీకును ధనము దాఁచుపని గలిగెడినే. 129 క. చేయుము విచ్చలవిడి గాం, గేయ ప్రముఖులు నిరస్తకిల్బిషు లై మో దాయ తచిత్తులుగ భూ,నాయక శ్రాద్ధములు జగమునం బొగ డెసఁగన్. చ. కనకము మేలిరత్నములు గ్రామములు హయగో వ్రజంబులుం 1 యుండఁగ. 2 రత్న, వ్రాతకనకగోహయములఁ జేతోరతి నర్జునుండు. 180
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/632
స్వరూపం