Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/628

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆశ్రమవాసపర్వము, ప్రథమాశ్వాసము. భాగు లైన నీదు పట్టుల సుగతికి, ననుచువాఁడఁ దపమునతిశయమున. ధృతరాష్ట్రుండు వనవాసంబునకుం బురజనులచే ననుజ్ఞ గొనుట. 819 .88 వ. అని పలికి యమ్మగు వదిక్కు మొగం బయి వారికి సుగతి గల్గునట్లు గానిప్పుడును కొన్ని పుణ్య క్రియ లజాతశత్రుననుమతితో నాచరించి పోదము గాకయని నిశ్చ యించి తనకుఁ దపోవనగమనంబున కై పౌరులయనుజ్ఞ గొనవలయు నని పాండ వాగ్రజునకుం జెప్పం బనిచిన సతండు దగుపురజనులు నెల్లను 'బడి సేసి వెలార్చికొనుచు నఖిలబంధుమిత్రులునుం దానును వచ్చి ధృతరాష్ట్రమందిర ద్వారపురోభాగంబున నిలిచె నయ్యాంబికేయుండు గాంధారియుం దోడ రా వెడలి వారిసన్నిధికిం జని బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్ర సంకులం బైనయన్న గరజన ప్రకరంబు నుద్దేశించి. సీ. కౌరవకోటియు మీరు బెద్ధయుఁ గాల మనఁగి పెనంగి యనో జ్యోన్య సంభృ తాధిక స్నేహుల రై ప్రవర్తించితి రసఘువర్తనులార వినుఁడు నాదు పలుకు వృద్ధునకుఁ దపశ్చరణంబున కై వనంబున కేఁగు టర్ఘకర్మ 84 ముచితకృత్యంబుల యోజ మీ రెఱిఁగిన యరియకా మది ముదమార మీర ఆ. లెల్ల నాకనుజ్ఞ యిచ్చి కానకుఁ బుచ్చుఁ, డ నుడు సర్వజనులు నశ్రు హిహిత దృష్టు లగుచు గద్గదిక నెలుం గెడలఁగ, నార్తి దోకు నేడ్చి రధిపముఖ్య. 85 వ. వీని ధృతరాష్ట్రుండు వారి కిట్లనియె. సీ. ప్రజ ముద మొందంగఁ బాలించెం బుడమి శం తనుఁ డనంతరము శాంతనవు చేత రక్షితుఁ డగుచు మీరలు ప్రీతిఁ బోదల వి చిత్రవీర్యుండు నిద్ధాత్రి యేం బదపడి పాండునృపాలుండు మీరు హ రింపంగ భూమి రక్షించెం బిదప al ధర్మనందనునిచందము మీయెఱింగిన యది సత్యధర్మాత్ముఁ డైనయితని 86 తే. ననుసరింపక యన్యాయ మాచరించి, దుర్ణ యంబున నిల యేలి త్రుంచెఁ గులము సుర్విఁ గలభూపతులను దుర్యోధనుండు, వానిదు శ్చేష్టలకు మూల మేన కాదె. వ. అది మీ మనంబులం బెట్టక. 88 క. మహి లెస్సగ రక్షించిన, మహితగుణులయన్న కొడుకు మనుమం డని నా కు హితంబు గోరి కరుణా,సహితుల రై యిం డనుజ్ఞ సద్వ తమునకున్. 59 వ. అని యప్పు డజ్జనంబులమనంబులు లేకున్నను దనకీ ళ్లుగడించి యరణ్య గమనాను జ్ఞానికరణంబునకుం బ్రార్థించి యవ్విభుండు వెండియు. 1 పట్ల పద్ధతికిని, 2 బిందు సేసికొని వెలార్చి. 90