ఆశ్రమవాసపర్వము, ప్రథమాశ్వాసము, 819 క. పనులయెడ మేలు గాంచిన, మనుగడ యగ్గలము నేసి మన్నింపుము రా జనయిజ్ఞ భృత్యకోటిం, గొనియాడుము నేఁత పేరు క్రుచ్చి కొలువునన్, 64 క. నీవలనను భ క్తిన్నే, హావేశము గలిగి శూరుఁ డై యలజడికిం దా విసువనిసత్కులజుం గావింపుము సైన్య విభునిఁ గాఁ గురుముఖ్యా ఆత్మరంధ్రము లించు కైనను నొరులకు నెఱుఁగ రాకుండఁగ మఱువు సేయు మన్యరంధ్రంబుల నారసి కనుము శత్రులకడ బుద్ధియు బలుపుఁ గలుగు వారల నెఱిఁగి భూవర యొక్క మై నీగి మన్నన నెఱపి తన్మానసములు నీయెడ నిర్ద్రంబులై యుండఁ జేయుము చేరువనృపులకు వైరబంధ ఆ. మెట్లు గలుగు దాని నేమఱ కుండుము, వారియవుల నున్న వారు మిత్రు లగుదు రెల్ల భంగి నధిప యుదాసీను, లట సమీపవర్తు లైనవిభులు. క. వీరల సప్తాంగంబులు, నారసికొని యునికి కార్య మవనీశ సదృ 65 66 క్సారబలుఁడై ననృపుతో, గారవమున సంధి సేయఁ గా వలయుఁ దగన్. 67 తే. దై వమానుష బలములు దఱిఁగి యుండు నెవ్వరికి నెప్పు డప్పుడ యెసక మెసఁగ వైర మతనితోఁ బాటింప వలయుఁ జెఱచు టప్పునము గొను టర్హత్వ మరసి నడుపు. 68 70 థ.. వడపునఁ గొల్పుచ్చఁగ నగు, నెడయు విడిసి యుండి చెఱచు నిక్కయు నీ వే ర్పడఁ గనుఁగొని యం దర్ఘము, నడపుము నిజసై న్యరక్షణమువలయుఁజుమీ. క్ష. ప్రెగడలమనసులు విరసము, లగుగతి నడపురిపురాజ్య మరసి విభిన్నం బుగఁ జేసి కలంచి పై కొని, జగతీవర కొనఁగ వలయు సౌకర్యమునన్. ఆ. బలము లెసఁగ దైవబలమును గలిగి లో, గుట్టుచేటు లేని యట్టినృపతి వలన మత్సరంబు వల దాశ్రయంబు చం, దంబు పొందువడయఁ దగునృపాల ధృతరాష్ట్రుఁడు ధర్మజునకు శత్రు రాజులు జయించు తెఱంగు సెప్పుట. ఆ. కుడువ నిచ్చుతఱియుఁ గురువర కక్కించు, నవసరంబు నెఱిఁగి యరీసృపాలు 1. నీవు ధీరవృత్తి నిడుఁద్రాటఁ బోనిము, క్రము కపిల యనఁగఁ గ్రమ్మి చెఱువు. సీ.”ఉత్సాహ శక్తియు సుర్వీశ మంత్రశ క్తియుఁ బ్రభుశ క్తియుఁ గెలనివాని కని నీకు నిట్టివి యని తారతమ్యముల్ వెరవునఁ బరికించి వేర మెత్త
- - వలయుట నెఱి గల్గి పలుకక యుండంగఁ దగుట యూహించు టుత్తమవిధంబు
మూలబలంబును మొత్తాల వారును మిత్రబలంబును శత్రుబలముఁ ఆ. గాననంబు బలముఁ గైజీతగాండ్రును, నైనయట్టి బలము లాఱు నరసి యుచితకాల దేశ యుక్తంబులుగఁ బన్ని, కొనఁగ వలయు వానికొలఁదు లెఱిఁగి. 1 శంకించు. 2 చెఱుము,