Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/618

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీ గణేశ శారదాగురుభ్యో నమః. శ్రీమదాంధ్ర మహా భారతము ఆశ్రమవాసపర్వము, ప్రథమాశ్వాసము సాదనఁ దపదో పాసనవిద్యా శమైక పరతి నిత్యా a.... భ్యాసజనహృద్య వేద వ్యాసవచోవిభవ వేద్య హరిహరనాథా. యుధిష్ఠిరాదులును గాంధారీధృతరాష్ట్రులును నొండొరులయెడల నడచికొనిన ప్రవర్తనము, వ. 'దేవా జనమేజయుండు వైశంపాయనుని కిట్లనియె నట్లు పితృపితామహ శ్ర మప్రాప్తం బయినసామ్రాజ్యంబు జగత్పూజ్య ప్ర కారంబునం గైకొని మహాధ్వ ర ప్రముఖధర్మ కార్యధుర్యులును సముపాసితార్యులును దయానిధేయులు నగు పాండ వేయులు ధృతరాష్ట్రువలన నెవ్విధంబువారై నడచిరి హతపుత్తమిత్రా మాత్యుండును గత్తెశ్వర్యుండు నగునా రాజును యశోమహిత యగు గాంధారి యు నెట్టిభంగి వర్తించి రత్తెఱంగు నా కెఱింగింపుము. 2 అనవుడు సముని యమ్మహీపతికి నిట్లనుఁ బాండునందను లాంబికేయు నెడ భ క్తివినయంబు లెసఁగంగ వర్తింతు రతనియోగ క్షేమ మరసి యెపుడుఁ దత్సమీపంబునఁ దగ నిల్చి తమకు నెయ్యది యైన నెఱిఁగించు నట్లు గాఁగ నుందురు విదురయుయుత్సుసంజయులు దారును నిత్యమును వచ్చి వినతిఁ జేసి తే. కొలిచి కూర్చుండి యానృపు నలఘు కార్య విధము లేర్పడ నడిగి యవ్విభునిచెప్పి నట్ల చేయుదు రతఁడును నాదరంబు గాఢవత్సలత్వంబును గలిగి యుండు. ఉ. కౌరవనాథ కుంతియును గౌరవ మొప్పఁగ వచ్చికొల్చు గాం వారి సతి ప్రయత్నమున ద్రౌపది తాను సుభద్రయుక్తా ముదం