శ్రీమదాంధ్రమహాభారతము శ. నీ వేమి తప్పు నేసితి, త్రోవుము శంకాభయంబు దొలఁగఁగ సంక 282 లావిలతకు నలుగుట పితృ, దేవతలకుఁ గలుగుఁ బొమ్ము దిగ్గన ననుడున్. 281 వ. భీతి నాభూతం బంత జ్ఞానంబు సేసెం దదనంతరంబ యాజమదగ్నిం బితృదేవతలు గోపించి పొడసూపి యతనితో నీవు శ్రాద్ధంబునకు సంకల్పించియుండి తద్వై కల్యంబు పుట్టిన నూర కుండి తని పలికి ముంగి వటు వుట్టు మని శపించిన నతండు వారలకు దండ ప్రణామంబు సేసి తపస్వికి నలుగం దగ దాని యవరా ధంబు గనియునుం గ్రోధాధిదైవంబునకు నలుగ నైతి. ఆ. తప్పు సైఁచి నన్ను దయఁ జూచి శాపమో, క్షము ననుగ్రహింపుఁ డమితతేజ లాగ యని వినీతిలంపటుం డగుచుఁ బ్రార్థించుటయును వారు తెలివి నొంది. శు. విదగ్ధ వి ప్ర సమూహం బొడంబడునట్టియు చితవాక్యంబులు నీ వెన్నఁడేని మహా ధర్మంబు గీ డని యాడితి నాఁడు నీకు శాపమోక్షం బగు నని నిర్దేశించి రన్న కులంబును సక్తుప్రస్థునికతంబునం దగినమాటలనా తెఱంగునసదస్యులతో ధర్మ నందనునశ్వమేధంబు సధి క్షేపించి విగతః త్వానందంబునొంది యంతర్హితం బయ్యె నని యిట్లు జనమేజయునకు వైశంపాయనుండుపాండవాగ్ర జునశ్వమే డవాగ్రజునశ్వమే ధంబువిధంబు విస్తార ప్రస్తవనీయంబుగా వివరించుటయు.. ళా.భక్తిస్మేరమునీంద్ర చితకమల ప్రస్ఫీతసౌరభ్యసం యుక్తా రూఢతరప్రకాశతనురూపోల్లాస రాగారిని రుకై కాంతిజనైక తారసిక చిన్ముద్రాసదోన్ని ద్ర ధీ శ క్తిస్వైరవిహారదూర లలితా సద్భావనోన్మీలితా. క. అజరామరపదకరపద, భజనా సంసారజలధి పారీణస్తో తృజనా స్వమూర్తివై దిక, యజనా పాశ్చాత్యనాడికార్ద్ర వ్యజనా మాలిని. త్రియుగకమలవీథీదీ సంచారలీలా నియమితపవనాత్తాగ్ని ప్ర భాస్నిగ్ధసంగా స్మయనిక చమహాబ్దస్వైరమాధ్వీక ధారో దయమయ మధు గాతా దర్శితానందవర్తా. గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర తిక్కన సోమయాజి ప్రణీతం బైన శ్రీమహాభారతంబున నందు సర్వంబును జతుర్థాశ్వాసము. అశ్వమేధ పర్వము సమాప్తము, 381 285 286 287 బుధారాధనవి రాజి యశ్వమేధ పర్వంబు
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/617
స్వరూపం