అశ్వమేధపర్వము, చతుర్థాశ్వాసము.. సచ్చరితుండు లోకమును సంతస మందే వెలింగె జన్నమున్. తే. కతుసమా ప్తిసమయమున నతఁడు వినయ భరితుఁ డై యోగ్యభంగి నప్పరమమునుల కర్చ లిచ్చి యామంత్రణ మాచరింప వారుఁ బ్రీతి నేఁగిరి నిజా వాసములకు, జమదగ్ని మహాముని సితృదేవతల శాపంబున నకులం బై పుట్టిన కథ. దా 307 370 271 272 వ. ఇవ్విధంబున హింసారహితంబుగా మహితయాగంబు సుప్రయోగంబు సేసి యగస్త్యుండు పరమ ప్రశస్తి నుజ్జ్వలుఁ డయి వెలింగెంగావున ధర్మమార్గాగత ద్రవ్యకృతం బై తపోమయం బగుయజ్ఞంబు ప్రాజ్ఞ జనమనోజ్ఞం బై వెలయు నని చెప్పిన విని జనమేజయుం డిట్లనియె. తే. అనఘ నకులరూపంబున నట్లు దోఁచి బ్రాహ్మణులతోడ మానవ భాషణముల నెవ్వఁ డేనియు నొక్క యహీనబోధ ఘనుఁడు సల్లాప మొనరించె నని తలంచి. తే. ఆతఁ డెవ్వఁడొ యని నిన్ను నడుగఁ జూచి వెండియును బ్రస్తుతోక్తుల విందు ననుమ సంబుతో నూర కుండితి నాకు నతనిఁ జెప్పఁ దగు నేని బోధనశీల చెపుమ. క. అనుటయు వైశంపాయనుఁ డనునపుణ్య ప్రదీప్తుఁ డగునీ కెందుకు 273 274 వినఁ దగనియదియుఁ గలదే, వినిపించెది ముంగివిధము విను తెలియంగన్. 275 సీ. జమదగ్ని పితృకార్యసంకల్ప మత్యంతనియతాత్తుఁ డై చేసె నిష్ఠ యొప్పఁ జారునూతనక లశంబున హోమ ధేనువుఁ దాన పిదికి గౌరవముతోడ నీ మైనయెడఁ బదిలముగా డించిన నతనిచి త్తము తెఱంగరయుబుద్ధి సాకారవృత్తిఁ గ్రోధాధిదైవము వచ్చి ప్రామాదికం బనుభంగి దోఁపఁ ఆ. గుండతోడిపాలు గూల్చినఁ గినియక, యూర కుండె నాసముజ్జ్వలాత్తుఁ డప్పు డాత్మ మెచ్చి యదైవ మతనికి, నిట్టు లనియెఁ గురుమహిళవర్య. 276 శ. భృగువులు క్రోధను లనఁగా, జగతిఁ బరఁగు వాద మది మృపాపరికలితం బగుట దెలిసె నోడితి నీ, కగణిత మగునీతపమున కలికెద సనభూ. వ. అని వెండియు. 277 278 క. నా దెసఁ బ్ర సన్ను ఁడవు గ, మాదరమునఁ జూడు సైఁపు మపరాధము వి ద్యాదయిత యనిన నమ్మని, యాదైవముఁ జూచి శాంతి యలవడనెమ్మిన్. 279 వ. నాయెడ నిప్పుడు. 1 మృపాపరికల్పం, బగుట 280
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/616
స్వరూపం