Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

806. శ్రీ మదాం ధ్ర మహాభారతము శ్రీ వ. ఇతండు ద్వాదశ వార్షికం బైనదీవి శేషంబు నొందినవాఁడు ధర్మ మార్గాగ తం బయిక ద్రవ్యంబు దక్క నొండు వినియోగింపండు వానయుం గురియదని ముచ్చిరి తమలోని 'బలుకుపలుకులు ప్రతాపదీపితుం డగునక్కుంభసంభవుం

డాలించి వారలతో నిట్లనియె.

ఉ. న్యాయము గల్గి యధ్వరములందు విఘాతము వుట్ట కుండఁ దాఁ దోయదకోటిఁ బన్చి హరి దుష్టిగ వృష్టి యొకక కున్న నే

" నాయము రేంద్రతం గొని మహాద్భుతవృత్తి జగంబుఁ బ్రోచెదగా మీయెడఁ జింత దక్కుఁడు సమిధ్ధ తపసరులార నా దెసన్ శ. కాదేని: ద్రిజగముల బహు, లోదార ద్రవ్య కోటు లున్నయునికి మీ పాదముల పరిసరమునకుఁ, దే దొరకొను నశ్రమమునఁ దెచ్చెద వానిన్. తే. అంత సేయంగ వలయునే యన్న ననఘు } $ లార యుత్తరకురుభూము లారఁ బండి యున్నయని యాగకాలోచితాన్న మునకు వలయు ధాన్యముల్ దలఁపున వచ్చు నిందు. వ. అని పలికి వెండియు. క. ఆజాలి యేల నిర్మల,బీజహవి స్తంత్ర మేను బ్రీతి నొనర్పం గా జగతి వఱపునం జెడు, నే జన్నము విఘ్నుపడునె యేటికి వగవన్. సీ. అన విని నీవు ధర్మాగతిసంసిద్ధవస్తుదాయిని నిరవద్యతకము 262 263 264 265 266 267 వ్యయముగా నీ కేల వాసవుపై కిక్క నఖిలజగద్దన మాహరించి కొన నేల యుత్తరకురుభూములందలి ధాన్యంబు లేల సన్మాన్య బీజ హుతములందు ఫలేచ్ఛ యోజింప నేల మాకై యిన్ని దెఱఁగులయందుఁ బాతె తే. నీదుచిత్తంబు దీని వినిశ్చయముగం జేసి సుఖ వగు మేము మా చేసినట్టి సుకృతములఁ దెచ్చికొందుము సులభములుగ వలయునాహారములు లోకవందనీయ. మ. అని సల్లాపము సేయు చుండఁగ ననేకాంభోదజాలంబులం బని చెం బెల్లుగ వర్షముల్ గురియఁగాఁ బర్జన్యుఁ డా ప్రొద్ద తా నును నాచార్యుఁ బురస్కరించికొని నన్నుం గావవే యంచున ముని శార్దూలునిఁ గాన వచ్చే వినయంబుక్ భ క్తియుం దోఁపఁగన్, ఉ. వచ్చిన గౌరవించి యనవద్యపుటర్చన లిచ్చి సంయము లేచ్చఁగ శాంతసద్వచనలీలఁ బ్రమోద మొనర్చి యాతనిం బుచ్చె సురేజ్యయుక్తముగఁ బోఁడిగఁ గ్రమ్మఱ వేల్పు వీటి కా 1 బలుకుపలుకులకుఁ తా...సంభవుండు రోషించి. 2 నాయమ రేంద్రు రీతిని, 268 269