అశ్వమేధ పర్వము, చతుర్థాశ్వాసము. సీ. విను:డు ధర్మ క్షేత్ర మన రూఢ మైనకు రుక్షేత్ర మునయందు రోష కామ విరహితుం డొకమహాద్విజుఁ డుంఛవృత్తిమై నుండు భార్యయుఁ దనయుండు నతని పత్నియు సహచరభావంబు నొంది వ ర్తింతు రట్టులు తపశ్రీ వెలుంగ నున్నెడఁ 'బులుపంట లన్నియు నత్యంత వికలంబుగా ననావృష్టి దోష శ తే. మావహిల్లిన నతని కాహార మొనరఁ منو జేసికొనుట దుర్ఘట మయి చెల్లు చుండఁ దారు నలువురుఁ జని తృణధాన్య మల్ప మేఱికొని వత్తు రాఁకలి దీఱ కుండు. 901 220 వ. అట్టియెడ నొక్కనాఁ డయ్యందఱును రేపు దొడంగి పడమటిజామునకు వెదకి తెచ్చినపూరికొలుచు ప్రస్థమాత్రంబు సళ్లు వయ్యెం గర్తవ్యానుష్ఠానంబులు నడపి యనంతరంబ యాకుం చెండు వేలపిండియుఁ జెఱు మానెండు (నలువురును సమమంబుగాఁ) బంచికొని యుపయోగించువారై యున్న సమయంబున 221 అని యముఁడు సక్తుప్రస్థునికడ కతిథి యె వచ్చుట. తే. అతిథి యొక్క రామరుం డరుగు చెంచెం గని ప్రియంబున వా రెదుర్కొని సభ క్తి కముగఁ బర్ణ శాలాభ్యంతరమున కతనిం దోడికొనిపోయి యాసనస్థుఁడు గఁ జేసి. చ. అడుగులు గడ్డి ప్రీతి యెసలారఁగఁ దద్దయు నెమ్మిఁ బల్కి ర ప్పుడు మది పల్లవింప మునిపుంగవుఁ డాతని కాత్మభాగ మె క్కు డగువినీతిఁ జూపి బుధకుంజర నిర్దురితార్జనంబునం బడసిన యట్టిన క్తువు గృపారతి నాకఁలి దీనఁదీర్పవే. 222 228 వ. అని సమర్పణంబు సేసిన నమ్మహీసురోత్తముం డాసక్తు వుపయోగించె దాన నతండు తృప్తిం బొంద కునికి యముని గనుంగొన యేమిట నితండు తృప్తుం డగు నెట్లుసేయుదు నొకో యనువిచారంబు పొడమి డోలాయమానమానసుం డయ్యెం దదీయభార్య దంతం బూహించి యతనితోడ. క. నాపాలిసకు విచ్చెద, నీపురుషునిఁ దృపుఁజేయు మీ వనిన సతం డాపొలఁతిడప్పియును సం, దీపితజఠరాగ్ని యైన తెఱఁగును గనుచున్. వ. ఇట్లనియె. 1 బలువంట. 224 225 226
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/610
స్వరూపం