Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/609

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీమదాంధ్ర మహాభారతము శ. తమతమదేశంబుల భూ, రమణుల నెల్లను విభ క్త రాజ్యలు గానీ h 8 'య్యము నెఱయ నిలిపెఁ బాండు, క్షమారమణు పెద్దకొడుకు గౌరవముఖ్యా. వ. ఇత్తెఱంగున నెల్ల రాజులయుల్లంబులు ప్రమదంబునం బొందం జేసి వీడు కొలిపి కృష్ణునకు సత్యు తమవస్తువిస్తారమహో దారం బగునుషహారం బిచ్చి దేవోపచా రంబుల నారాధించి కృతార్థత్వంబు నొంది యప్పార్థివోత్తముండు బలభద్రు నకు భక్తియుక్తంబును వివిధరత్న విరాజితంబును నగు పూజావి శేషంబునం బరమసంతోషం బావహించి సాత్యకి ప్రభృతియాదవలోకంబున కతిలోకంబుల గునానావిధపదార్థంబు లొసంగి యయ్యందఱుం దనచేత సుచిత్ర ప్ర కారంబుల నామంత్రీతులై ద్వారకానగరంబున కరుగం దాను మఱియు ననేక దేశాగతు లైనజనంబుల నన్న పానంబులం గనకవస్త్రాదిదానంబుల సనురక్తులం గావించి మహా రావంబుల దిశలు పిక్కటిల్లం జలం గుమంగళతూర్యంబులు మొరయం బుణ్య పాఠకరవంబులు నానందగానంబులు వినుచు మందిరంబునకుఁ జను దెంచె నని చెప్పిన వైశంపాయనునకు జనమేజయుం డి ట్లనియె. ఆ. అనఘ మత్పితామహునియశ్వ మేధయా, గంబుసమయమునఁ గరంబు విస్మ యంబుఁ జేయఁ జూలునట్టిది యే మేనిఁ, గలిగె నేని వినఁగ వలతుఁ జెపుము. వ. అని యడిగిన యమ్మహీనాయకునకు వైశంపాయనుం డి ట్లనియె. క. అమ్మెయిఁ బ్రభూతధనలా, భమున భూమిఁ గలయట్టి బ్రాహ్మణు లెల్ల కొ సమ్మద మొందఁగ హయమేధ ముజ్జ్వలభంగి నొప్పెఁ దత్సమయమునన్. అఖిలజనములు నచ్చెరువంద ధర్మనందనునిమానసమున నానంద మొలయ నతనిపై మకరందథారాభిశోభి, కుసుమవర్షంబు పెల్లుగఁ గురిసే నధిప. వ, అట్టయెడ. టే. సక్తుప్రస్థ సక్తుప సచరిత్రంబు నకులంబు బ్రాహ్మణులకుం జెప్పుట. సీ ఒక్క బిలంబుననుండి వెల్వడి యొక్కనకులంబు విప్రజనంబునడుమ నిలిచి సక్తుప్రస్థునలఘుధర్మంబు నేమియుఁ బోల దీయశ్వమేధ మనిన నవ్వి పు లతివిస్మయం బంది యమ్మంగిఁ గనుఁగొని మంత్రవర్తనముఁ దంత్ర గమనికయును వివిధములైన దానవిధులు బహుళత్యాగములును లోక తే. సంస్తుతము లయ్యె భక్తియు శ్రద్ధయును బ్రి యంబు వినయంబు సురమునిహర్ష మావ హిల్లఁ జేసె నీ వేమిట నిమహాధ్వ 212 214 216 217 రంబుఁ గీడంటి చెప్పుమ ప్రస్ఫుటముగ. వ. అనుటయు నన్నకులంబు వారల కి ట్లనియె. 1 య్యమున నిలిచెఁ బాండుతా, రమణుని పెద్దకొడుకు కురురాజ ప్రవరా. 218 219