Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/608

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ, మఱియును, ఆశ్వమేధపర్వము, చతుర్థాశ్వాసము. తే. అతులకనకమయము లైనయజ్ఞ వాట, వేదికాయూపతో రణవివిధ భాండ దండశయ్యాసనాదుల ధరణీనాదుఁ, డొసఁగె విప్రచయంబుల కుల్ల మలర. తే, అట్లు విప్రుల కిచ్చి యనంతరంబ రాజులకు వైశ్యులకు శూద్ర రాజి కన్య జాతులకు మ్లేచ్ఛులకును బ్రభూతధనము ద్రవ్వి తండంబు లిచ్చె నాధరణీవిభుఁడు. క. ఇమ్మెయి సకలజనులు హేమమునఁ జరితృప్తులై యమంద మ్మగు మో దమ్మునఁ దేలుచు నిజవా,సములకుం జని రజాతశత్రుఁ బొగడుచున్. ౪. రెండవమరుత్తుఁ డై య, ప్పాండవముఖ్యుండు నేయుపరమవితరణం బొండొకయెడఁ గల్గునె యె,న్నండును జూడ విన సజ్జనస్తుతచరితా. క తనయంశ మైనకనకము, విను కుంతీదేవి కిచ్చె వేద వ్యాసం 209 198 200 201 202 డనఘా యది యంతయు న, వ్వినుత చరిత ధర్మకృతుల వినియోగించెన్. 203 తే. సకల బాంధవభూపతిసంయుతముగ, నాసరేశ్వరుఁ డవభృథస్నానపూత గాత్రుఁ డై చిత్తగత సర్వకల్మషములఁ, చీ నిర్జితస్వర్గత్వభాసి యయ్యె. 204 వ. అ ట్లొప్పి యప్పుడమితేఁడు పరాశరనందను చరణారవిందంబులు దనవెడందనో సలు సోఁకఁ జాఁగి మ్రొక్కి యక్కులపతిం చెక్కు భంగులం బ్రస్తుతించి యా మంత్రితుం జేసిన నామునిశ్రేష్ఠుండు శిష్య సంఘసహితంగా అంతర్ధానంబు నేసె నట్టియెడ. - ధర్మజుండు యజ్ఞంబునకు వచ్చిన రాజుల నెల్ల సక్కరించి పంపుట, క అనుజులు నఖిలనృపాలురుఁ, దనుఁ బరివేష్టింప నొ ప్పెఁ దారలలోనం బెనుపొందు చంద్రుగతి న,మనుజాధీశ్వరుఁడు గురుకుమార ప్రవరా. తే. 205 206 క్రతువుఁ జూడ నేతెంచిన రాజవరుల, కందఱకు మణిభూషణహ సివాజి వార శాంతాచయముల నవ్వసుమతీశుఁ డో సఁ గె ధనదున్నికై వడి నెనక మెసఁగ, ఆ, బభ్రువాహనునకుఁ బరమవిశేషంబు, మెఱయ గారవించి మేలివస్తు 209 కోటు లొసఁగి ప్రీతిఁ గురినమనముతో, నతని దత్పురమునఁ కరుగఁబని జ. 208 క. చిత్రాంగదయు నులూపియు, వృత్తారితనూజుపాల విభవమహిత లై గోత్రావర నిలువఁగ స,ద్ధాత్రీశుఁడు సనియె సమ్మదం బెలరారన్, తే. మున్న చనుదెంచి ప్రీతిమై నున్న యట్ట దుశ్శలకుఁ బెంపు గలుగఁ దత్పుత్త పుత్రు సింధు దేశంబునకు నభిషిక్తుఁ జేసె దోహలమున నజాతశత్రుఁడు నరేంద్ర . 210