అశ్వమేధ పర్వము, చతుర్థాశ్వాసము. 297 డెద్దియేనియు దుగఖ మెలసినఁ జను దెంచి యది ని స్తరింపక యరుగునతఁడు తే. మందునకు వెదకినను లేఁ డంద మొంద,నరసి కుడువుఁడు కట్టుఁ డిచ్ఛానురూప వస్తువులు గైకొనుఁడు దురవస్థ దెలిపి, పాపి కొనుఁ డని భీముండు వలుకు చుండి. ఉ. ఆయతులాధ్వరంబున వ్రతాభిరతత్వము లేనివాఁ డుపా ధ్యాయుఁడు గానివాఁడు నిగమాంగళషట్కము లేనివాఁడు లేఁ డేయెడఁ జూచినః" సభ న రేశ్వర యట్టిసదస్యు లమ్మరు న్నాయకుకొల్వుదివ్యమునినాథులు దక్కఁగఁ గల్గ రెచ్చటన్. వ. అట్లుం గాళ, సీ. కనుఁగొను కౌతుకంబునఁ గూడి చను దెంచి దివ్యమునీంద్రు లతి ప్రియమున నభినందనము నేయ నఖిలగంధర్వులు నానందనము లగుగాసములను నప్సరః స్త్రీలు హృద్యము లైననృత్యవిశేషంబులను నుల్లసిల్లు చుండ సిధ్ధ వి ప్ర జన జనంబు సేసలు సల్లుచు బహువిధాళీ'్వదపరతఁ బరంగ తే. 'నాద్యు లై పేరు గలుగుపదార్వు రవని వరుల యాగంబులకు సరి వచ్చు మిగులుఁ గాని యిది వట్రపడ దనఁ గా వెలుంగు ధర్మతనయుని యశ్వ మేధమః స్మరేంద్ర. 177 178 179 వ. పసిఁడియిట్టికలం జతుశ్చిత్యంబు నష్టాదశక రాత్మకంబును గరుడాకృతియును గా యజనం బోనర్చి మహనీయం బై యొప్పు చుండు యూప క్రియాసమయంబున ఖాదిరంబు లాఱును బైల్వంబు లాఱును భోలాశంబు లాఱును దేవదారు మయంబులు రెండును శ్లేషాత్మక తరుకల్పితం బొకండును గా నిరువదియొక్క యూపంబులు దక్కును శోభనార్థంబుగా ననేక కాంచనయాపసంచయంబును శాస్త్రోక్త ప్రకారంబున యాజకులు నిలిపి వానియందు. 180 182 క. నలుగాలి వానిఁ బక్షులు, జలచరముల విధియుతముగ సంయోజింపం బొలిచెం బళువులు మున్నూ, జలఘుయశోమహిత యమ్మహాయజనమునన్,181 క. వరయూవసుయోజిత మగు, తురంగమముచుట్టుఁ బళుతతుల నిల్పిన సుం దరభావము దక్షమఖ, స్ఫురణం బిట్టి దాని చూపు పోలిక మెఱసెన్. తే. ఆగమోక్త్రంబు దర్శనీయంబు నైన, యాసుతంత్రంబు నొనరించుయాజకోత్త మావలికిఁ దా నలంకార మై పరాశ, రాత్మజునిశిష్యకోటి యొప్పారె నధిప. ఆ ధర్మ రాజు వ్యాసునకు యజ్ఞదక్షిణగాఁ దనరాజ్యం బంతయు నిచ్చుట, వ. సర్వపశు 'శ్రవణంబు లాచరించి ఋత్విర్జనంబు లశ్వాలంభ సమయంబున యాజ్ఞ నేని సన్నిహితం జేసి యశ్వంబునవయవంబుల మాంసంబు లయ్యై దేవత లకు నాహుతు లిడునప్పు డమ్మహాదేవి నిజహస్తంబునం జేయం దగియెడు 1 నాఢ్యు తై. 2. విశసనంబు లాచరించి. G_38
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/606
స్వరూపం