Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/602

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అశ్వమేధపర్వము, చతుర్థాశ్వాసము. నెలమీఁ గూర్చికొని మహీశుల సబహుమానంబునఁ బూజించె నలిననాభుఁ డప్పుడ సీరిసాత్యకిముఖయాదవసహితంబు గాఁగఁ బ్రసన్న వదన తే. కమల మొప్పంగఁ బాండ వాగ్ర జునికడకు వచ్చుడును బ్రియ మలర నవ్వసుమతీకుఁ డాబలుండును నతఁడును నాదిగా స మస్తయాదవులకు నధికార లిచ్చె 203 143 వ. నారాయణుండు నరునిం బ్రసంగించి పాండవాగ్రజు మొగంబు గనుంగొని ద్వారావతి నుండి యాప్తుండును విచక్షణుండును నగు వాఁ డొక్కరుండు వచ్చె వివ్వచ్చుం డప్పురంబుపరిసరంబునఁ బోవం జూచితి ననియె వివిధసంగరంబు లం దంగంబు కృశంబై యున్నయది యనియుం జెప్పె నప్పార్థుండు పేరువ కు సరుగుదెంచెం గాలోచిత క్రియాకలాపంబునకుం దొడంగు మనవుడు నప్పు డమి జేఁ డప్పురుషో త్తమునితోడ. క. నీపంపునఁ బోవుట ను, దీపితబల శౌర్య ధైర్య తేజోయుతుఁ డై 144 యాపార్థుఁడు యోగ తే, మోపేతుం డయ్యె నడపు ముచితంపుఁబనుల్. 145 అఆ కృష్ణుఁడు ధర్మజునితో నర్జునుసందేశంబు సెప్పుట. ఇ వ. అనిన సవ్వారిజనాభుండు ద్వారకనుండి వచ్చినవాఁ డగ్గాండీవి దనతోడం జెప్పె నని చెప్పినమాటల తెఱం గాకర్ణింపుము. ఆ. నాదు విన్నపముగ నరనాథునకు విన్న, వింపు రాజు లెల్ల వేడ్కతోడ జన్న మునకు వచ్చుచున్నారు ము న్నెట్టి, వార లైనఁ బూజవలయు ననుము. వ. విశేషించి మదీయపుత్రుండు. క. మణిపూరపురాధీశుఁడు, గుణగణవిభ్రాజితుండు గురుహితుఁడు విచ 146 148 క్షణపరుఁడు బభ్రు వాహనుఁ, డణుమాత్రముఁ గీడు లేనియట్టం డెందున్. 149 క. మీ చరణసరసిజంబులు, సూచుటకై రాక దనకు సువ్రతముగ ముక్ వేచి యునికి వచ్చుఁ గృపా, 'గోచర మగు చేఁతకుం దగును మీ కనుమీ. 150 వ. అని చెప్పె ననిన విని యవ్వాక్యంబు లభినందించి ధర్మనందనుండు గోవిందుని తోడ. 151 సీ. ఏ వింటి విజయుఁ డనేక యుద్ధంబుల నలజడి వడుట య ట్లతఁడు నాఁడు నక్కట ద్రోణభీష్మాదులతోడియెక్కుడుఁబోర నిడుమలఁ బడియె నేఁడు ని త్తెఱంగునఁ బడియెడు నాకుఁగా నిన్ని పాటులు వడునె యప్పరమసౌఖ్య యోగ్య దేహుండు ని న్నొక్కటి నడిగెద నతని మేను సులక్షణాన్వితంబు తే, నామదికి నెక్క నీవు గన్వఱపి కన్న, యట్టకీడు తేదీయంబు లైనయవయ వముల నెందేనిఁ గలిగెనే యమిత దుఃఖ, భాగియగుటకు మూల మైపద్మ వాళ. 6. తెలుపఁ దగు నేనిఁ గరుణం, గెలుపుము నా కినుడు వాసుదేవుఁడు నీకుం 1 గోచరుఁడుగఁ జేఁతకం. 2. న్నొకటి నేవేఁడెద.