292 శ్రీ మదాంధ్ర మహాభారతము శ. ధరణీసురులను బనిచెను, ధర నెందును దిరిగి మునుల ధాత్రీశుల న ధ్వరమునకుఁ బిలువుఁ డని య,మ్మరుత్సుతుఁడు వారుఁ జని సమంచితభక్తిన్. చ. పిలిచిన రాజులు మునులుఁ బ్రీతి యెలర్ప బలోత్కరంబు శి ష్యులుఁ దమతోడ రా మనము లువ్విళ్ళు లూరఁగ యజ్ఞవర్తనం బులుఁ గనుఁగొంట కై సకల భూవలయంబునఁ గల్గునట్టి వా రలు సను దెంచిన గుడుపు పతి చిత్తము వేడ్క నూనఁగన్. విస్తారంలో 135 శశ ఎదురుకొని వీడుఁబట్లకు, ముద మారఁగఁ దాన యనిచి మొక్కలములు నిం పొదవించునట్టివియుఁగాఁ, బదార్థములు 'ప్రజదలమునఁ బాటించి తగన్. 136 శ. భోజనశయనాసనములు, రాజిల్లేడునట్లు గాఁగ రాజుల కెల్లం దేజోధనుఁ డా ధర్మత,నూజుం డిడఁ బనుచు జనవినుతసుచరిత్రా, చ, మునులకు నెల్లఁ గందములు మూలములు ఫలకోట్లునుం బ్రియం బొనరఁగఁ దాన పోయి మధురోక్తులతోడ సమర్పణంబు సే తే. యు నీటుల సంవిధానము లనూనము లై విలసిల్లఁ జేయు న య్యనిమిషనాథ వై భవుఁ డహంకృతివర్జనసంస్తుతంబుగన్. యజ్ఞ వాటంబుఁ దక్కటియాలయములు లలితభంగి రమ్యములు సలక్షణములుఁ గా నొనర్చిన శిల్పిని కాయమునకుఁ బసదనం బిచ్చె సంతసం బెసఁక మెసఁగ. 137 138 139 పాండవాగ్రజుఁ డట్లు పవననందనుఁ బంచి యజ్ఞశాలాకరణాదు లైన కృత్యముల్ నడపుటఁ గృష్ణుండు గనుఁ గొనికడుఁబ్రీతిఁ బొందె నాగతనృపాలు రచ్చెరు వొంది రయ్యమృతాంశువంశ నిస్తారకుం డర్థమైఁ దేరఁ బనుప ననవద్యపశువుల సఖిలజాతులవానిఁ గొని వచ్చి అత్యంత కుళలపరిజ ఆ నంబు లన్న పర్వతంబులు నాజ్యవా, హీనులుఁ గల్గి విప్రజనపరంప రలు భుజించు పేర్మియొలసి యాగారంభ, సమయ మద్భుత ప్రజనకమయ్యె. 140 శ. వీను లక్ష భూసురులు గుడి, చిన నొకమరి మోయు భేరి సెలఁగుచు నుండు జననాయక యెప్పుడు నే, మని చెప్పుడు నశ్వ మేధ యజ్ఞ విభూతిన్. చ. శరధిపరీతభూమిఁ గల సర్వజనంబును దోఁచె నమ్మహా ధ్వరమున భూపతుల్ మకుటపంక్తులు భూషణ రాజిఁ జక్కఁగాఁ బొరిఁ బొరిఁ దోచికొంచు మదిఁ బొంపిరి వోయెడు వేడుకం బనుల్ చెరువులు లావులు మెఱయ వేయువిధంబులఁ జేయు టొప్పఁగన్. సీ. కలయంగఁ రాజులఁ గనుఁగొని ధర్మనందనుఁడు భీమునిఁ బిల్చి మనుజపతుల కెల్లను వే పూజ లిమ్మన్న నమ్మరు తనయుండు దగఁ దనతముదో 1 వనదనములఁ. యి 141 148
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/601
స్వరూపం