Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/590

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అశ్వమేధ పర్వము, చతుర్థాశ్వాసము. క. అనిన నతఁ డట్ల కా కనీ, వినతుం డగుటయును బ్రీతి విజయుం డభివం దస మాచరించి యశ్వము, వెనుకఁ జనియెఁ బూరుకులసని త్ర చరిత్రా.

  • అర్జునుఁడు సింధుదేశాధీశులతోడ యుద్ధంబు సేయుట. అలా

231 87 వ. అది సింధు దేశవర్తి యగుటయు భారతరణహతు లయిన సైంధవయోధులపుత్ర పౌత్రులు పూర్వవై రంబు వాటించి యాటోపంబున ననేక సహస్ర సంఖ్యల రథికులు రాజనందనులుం గూడుకొని క్రీడిపై నడచి రట్టియెడ. సీ. అరుణాంబుదంబులు వరఁగి పెన్నెత్తురుఁ గండలుఁ గురిసె మార్తాండబింబ మసితారుణచ్ఛాయ మయ్యె ముల్కాంతతు లెల్లదిక్కులఁ బెల్లు దుల్లె సశ్వ సహితంబుగా సవ్యసాచిఁ జుట్టును ముట్టి యతనిపై సయ్యోధవితతి యొక్క పెట్ట శస్త్రాస్త్రముల్ బెట్టుగాఁ గురిసిన నప్పాండవుఁడు పెను డప్పి సోలె తే. నేమి నెప్పుడు నీకు నుద్ధామవిక్ర మాభిరాముండు నాఁ జనుసక్కిరీటి ' కరము గరము బెం డగుటయు గాండివంబు వడియెఁ బుడమిపైఁ గురునరపతివ రేణ్య. చ. అనిమిషులు మునీశ్వరులు నప్పుడు శోకమున మునింగి య ర్జుసజయ కాంక్షు లై నియతి శుద్ధి వహించి సవీర్యమంత్రసా ధనపరు లైరి తెప్పిఱి యతండు ధనుర్ధరుఁడుకు సముల్ల స త్తనువిభవోజ్జ్వలుండు సముద గ్ర మనస్కు ఁడు నయ్యె భూవరా. వ. ఇట్లు దెలివొంది విజృంభించి. స 38 39 40 41 42 శా. నా రాచ ప్రముఖా స్త్రజాల పటు విన్యాసంబు దీవ్రత్వరా ఘోరం బై విలసిల్లఁ జేయ సమరక్షోణీతలం బంతయు వైరివ్రాతశ వావృతం బగుడు గీర్వాణుల్ మునుల్ సిద్ధు వ్వీరుం బ్రస్తుతి నేయుచుం బొదలి రుద్వేల ప్రమోదంబునన్. వ. హత శేషంబైన యాసింధు రాజకుమారసైన్యంబు దైన్యంబునొంది నలుదిక్కుల వచ్చియు నొచ్చియు వివ్వచ్చుండు రణధరణిం బొలిచి నిలుచుటఁ జూచి మాతృ ర్యధుర్యం బై మగుడం బోరికిం బూని యడరిన నప్పురందరనందనుం డందలి రథికముఖ్యులతోడం దమయన్న చెప్పిన వాక్యంబు లుపన్యసించి మీ రేల జాలిం బడియెదరు ప్రాణంబులు మీ కింత నేఁ దయ్యెనే యని పలికినను నిలువక పైపయి వా రురవణించిని, క. నవ్వుచు నానాశరముల, సవ్వీరులఁ బొలియఁ జేయ నంతయం విని తా నెవ్వగతో దుశ్శల యా, శవ్వడిఁ బౌస్త్రాన్వితముగఁ గానఁగ వచ్చెన్. సీ. వచ్చి కన్నీళ్లులు వదనంబుపై వెల్లి గొన రోదనంబు నేసిన నతండు 1 కరయుగము బెండు పడుటయు -36 G_36 43 44