అశ్వమేధసర్వము, చతుర్థాశ్వాసము. న్న రుపయి నాబలిష్ఠుఁడు మనంబునఁ గొండొక యల్క వుట్టి య న్నరవరసూతి పేరురమునం బదితూపులు గ్రుచ్చె దానికిం దెరలక యెక్కు_మారుఁడును దీవ్ర శరంబులఁ జేయి నొంచినన్. నాత్రి 279 12 ఆ. ముష్టి సడలి చోద్యముగను గాండివ మిలఁ, బడిన నా త్రిగర్త బలము దెసలు సెలఁగ నార్చె 'నందుఁ జేయంగఁగలయోధు, లక్కు మారవర్యు నవులఁ ద్రోచి. ఇంద్ర ధనువు చందంబున నెసక మెనఁగు తే. గాండివముపాటు గంటి రే చండవిక్ర మాభిరాముండు గాండీవి యన్న పలుకు లకు మహోగ్రత సూప నొల్లండు గాళు 14 15 ఉ. నిక్కపుఁ గిన్క వచ్చిన ననిక్ నొనలం గను సూపు 'వింటిపా టక్కట రిత్త వోవునె నృపాత్మజులం దెగటార్చు నీతఁ డిం దొక్కఁడుఁ ద్రిక్క కుండ మన మొక్వమి సూడఁగ నేర మున్న వే రుక్కునఁ దాఁకు టొప్పు సని యొక్కట నర్జును నాక్రమించివన్. క. అట మున్న గాండివంబు, త్కటరయమున నెత్తి కోపదహనం డత్యు ద్భటమూర్తిఁ దాల్చె నన మిక్కుట మై కడగంటి కెంపు గోమరీ రంగన్. 16 వ. ఆబీభత్సుండు. 17 18 క. పిడుగులు వడిఁ బొక్కొక్కటఁ, బడియెడు ననఁ దొరఁగఁ జేసెఁ బటువిశిఖముల ప్పుడు మేదిని దోఁపద చె ప్పెడు కొలఁదియె రథికవరులపీనుఁగు పెంటల్. శా.ఆయుద్ధతి సూచి పెల్కుఱి త్రిగర్తానీకముల్ నల్గడం బాయం బాతెఁ దదాపు లేము దగ నీకం పోపి సద్భక్తిమైఁ జేయంగాఁ బనిగొము పేరిగ మముం జేకొము సమ్యగ్దయా శ్రీయుక్తా యనిస౯ ధనంజయుఁడు గా చెక్ వారి నెల్లం గృపన్. 19 వ. అట్లు వెనుకోనక నిలిచి యెలుం గెత్తి వారలతో మీ రిట్లు, ప్రాణంబులు గాచి కొనుండు నాపంచినపని నేయం బూని బుద్ది గలిగి సుఖుల రై యుండుం డని పలికి యయ్యశ్వంబు ననుసరించే నది క్రమగతిం బ్రాగ్జ్యోతిషపుర పరిసరంబు నకుం బోయిన దాని తెఱం గాకర్ణించి. పీ. భగదత్తతనయుండు బాహుగర్వంబున బాల్య సిద్ధం బగులౌల్యమునను 20 బురి నిర్గమించి యత్తురగంబు వెలిపించికొని పోవఁ గాంచి యర్జునుఁడు గాండి పము సజ్యముగఁ జేసి వాలములొక్కటనక్కు నరునిమీఁదఁ బెక్కు గురియ నవ్వజ్ర దత్తుండు నొవ్వు దన్నిన దాని నచ్చట దిగఁ ద్రావి చొచ్చెఁ బురము తే, సత్వరంబుగ నటుసొచ్చి సామజంబుఁ, బన్నఁ గాఁ బంచి వెళ్లి నెక్కి బలముఁజలము వీఁకయును నొప్ప నన్నరుఁ దాఁకి శాత, ఘనశరంబులు వరఁగించెఁ గౌర వేంద్ర. 1 నందు నేయంగఁ. 2 వింటివాఁ, డక్కట. 3 నొవ్వడరిన దాని. 3
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/588
స్వరూపం