Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/587

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

278 మదాంధ్ర మహాభారతము వ. ఇవ్విధంబునం జనునాకవ్వడితోడ యజ్ఞకర్మ కుశలుండై నయాజ్ఞవల్క్య శిష్యుం డర్ఘ విధానంబులకయి మాననీయవి ప్రజనసహితంబుగాఁ జనియె సప్పరమ తురంగంబు ధరణిం బ్రదక్షిణరూపంబునం దిరిగి యుత్తరాభిముఖం బై యల్ల నల్లన యరుగుచుండ నర్జునుం డనుసరించి పాలనపరం డగుచుం బ్రవర్తింపం దిగర్త దేశంబునందు. సీ.

  • అర్జునుతోఁ ద్రిగర్తదేశాధిపతులు యుద్ధము నేయుట.

ఉద్ధతు లై త్రిగర్తోర్వ రాపతిపుతపొత్తు లయ్యశ్వంబుఁ బట్టు వారు గాఁ బూని తేరులు గడురయంబునఁ దోలికొని యడ్డముగ వచ్చుకోలుతలకు నలుగళ నరుఁ డన్న యానతి దలఁచి యా రాజకుమారవర్గంబుతోడ ధర్మజునశ్వ మేధంబున కపకార మాచరించుట పాప మదియుఁ గాక తే. యేము మీరును బాంధవ మెసక మెసఁగ, నడచుటొప్పదె పగ యే లనంగ వారు సూర్యవర్మ నామకుఁ డగుళూరతమకు, మారుఁ డగ్రణి గాఁగ నుదారలీల. 5 చ. కలిసిన వారితో మఱియుఁ గవ్వడి యిట్టు లను దయాధురా ప్రవ వణుఁ డజాతశత్రుఁడు దురంగమరక్షకు రంపును భూ పవితతి యెల్లనుం దెగియె భారతయుద్ధమునందు బాలురం దివిరి వధింపఁ గాదు కృపఁ దిన్నఁదనం బెసఁగం జరింపుమీ, చ. అని నయవృత్తి నశ్వమున కడ్డము వచ్చిరయేని నీవు బాం ధవము దలిర్పఁ బల్కి యని దప్పఁగఁ బ్రోవుము కిన్న మాను మ న్న వచనవృత్తి నా దగు మనంబున నెక్కొని యున్కిఁ జేసి యా హవమున కొల్ల నయ్యెదఁ బ్రియంబులు గా వొకొ మీకుఁ బ్రాణముల్, చ. వలవదు పొం డనంగ నిలువంబడ కేవున సూర్యవర్మ య బ్బలియునిమీఁదఁ గ్రూరశరపంక్తి నిగిడ్చినఁ ద్రుం చెఁ జిప్పయ ముల 'నది యెఱ్ఱనవ్వు తన మో మనుతమ్మికి లేఁతయెండ యై చెలువము చెన్ను వింతలుగఁ జేయఁగ నావిజయుండు భూవరా. వ. అట్టియెడ తే. సూర్యవర్త్మునితముండు శూరవరుఁడు, గేతువర్మ గాండీవిపై శాతబాణ వృష్టిఁ గురియుచు నుదురు వేగ మొప్ప, నన్నఁ గడచి బెట్టడరిన నన్న రుండు. చ. అతని వొదుంగ నేయుటయు నాతనితముఁడు చండ విక్రమో ద్ధతి ధృతవర్మనాముఁ డతిదారుణసాయక పంక్తి సత్వరా తతగతిఁ బర్వఁ జేయుచుఁ బృథాసుతుఁ దాఁకిన మెచ్చు వచ్చి య య్యతిరథవర్యుఁ డప్పుడు తదంగము లేయఁగ నొల్ల కుండుటన్. చ. శరములు ద్రుంప నాతఁడు వెసక్ బలునారసముల్ నిగిడ్చెన 1 నవి యెఱ్ఱ నా తనదు మో మనుతమ్మికి 6 7 11