శ్రీ గణేశశారదాగురుభ్యో నమః శ్రీ మదాంధ్రమహాభారతము అశ్వమేధ పర్వము, చతుర్థాశ్వాసము విద్యాశాంతికృతి ప్రావీణ్య' నిరూ సగణ్య పాదసతతపం సేవరతత్పరహృత్కమ లావాసకృతప్రమోద హరిహరనాథా. ధర్మజుం డశ్వ మేధదీక్షం బూని హయంబుం బుడమీఁ దిరుగ విడుచుట. 1 వ. దేవా వైశంపాయనుండు జనమేజయునకిట్లనియె న ట్లశ్వమేధయాగోద్యోగ ప్రద్యోతితుం డయిన పాండవాగ్రజుదీక్షకు సం బయినదినంబు సంప్రాప్తం బగుటయు మౌహూ రికద తశుభముహూర్తంబునం గృష్ణ ద్వైపాయనాదులై నఋత్విజులు వేద విహితవిధానమహితంబుగ నక్కురు షషితిపతి దీక్షితుం జేసి రవ్వసుంధ రావల్లభుండు సంవీత మకృష్ణాజినుండును దండపాణియు నయి ఋత్విగ్ధనంబులు బలయం బరమసంయమిపరివృత ప్రజాపతి ప్రఖ్యుండును గన త్కాంచనాభరణభూషితుండునయి బహుళ్ళ ప్రభలు నిగుడ సందీప్తపావక సన్ని భుండును నగుచు వెలింగెఁ దత్తుల్యా కల్పకల్పనంబున ఋత్విర్జనసమాజంబునుం దేజరిల్లై నా వేద వ్యాసమహాముని చేత శాస్త్రోక్త ప్రకారంబున ముక్తం బయి హయోత్తమంబు వెడ లె నప్పుడు. 2 సీ. వివ్వచ్చుఁ డాగమవిధివంతముగ ధర్మనందను నామంత్రణంబు వడసి గాండివపాణి యై కవదొనల్ ధరియించి తేజోవిశేషంబు రాజితముగ నయ్యశ్వరత్నంబు ననుసరింపఁగఁ బ్రజ బాలురు వృద్ధులు భామినులును లోనుగాఁ బఱ తెంచి లోలత నతని నాహయమును గనుఁగొను నప్పు డగ్గ తే. లంపుసందడి నూప జనింప నాజనంబు లవ్వీరునకు దీవనలఁ బొగడ్డ లను బ్ర మోద మొనర్చిరి వనధిరవము, ననుకరించి నయ్యులీవు నృపా గ్రగణ్య.3 1 నిరూఢగణ్య పాతసతత. 2 ప్రతీముండును. తిముండును. 3 నతని వాహమును గనుంగొను.
పుట:భారతం-శాంతిసప్తకం.pdf/586
స్వరూపం