Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

276 శ్రీమదాంధ్రమహాభారతము స్థానక సిద్ధిమంగళవిధాయక వేదసభైకనాయకా. క. అన పేజీ తఫలతాశో,భ నమహనీయ శ్రీ యావిపాకాత్మక రూ ప నితాంత ఘాతసం శ్రిత, జనపాపా పరమమిత్ర సత్యాలాపా. మాలిని. తరుణజరఠ భావ ద్రావణోదారమూర్తీ హరణకరణనిరూలాన తాభ్యంతరార్తీ మరణజననదుగఖోన్మాదహృత్పుణ్య కీర్తీ చరణకమలపూజాశాలి చిత్తానువర్తీ. 226 227 228 యశ్వమేధ పర్వంబు గద్యము. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవి రాజి తిక్కనసోమయాజి ప్రణీతం బైన శ్రీమహాభారతంబున నందుఁ దృతీయాశ్వాసము.