Jump to content

పుట:భారతం-శాంతిసప్తకం.pdf/584

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అశ్వమేధపర్వము, తృతీయాశ్వాసము. లుగాఁ గనకంబునం గావింపం బనువు మని చెప్పిన నప్పుడమి తేఁడు. క. తురగపరీక్షావిధు లగు, పురుషులఁ బిలిపించి యశ్వపుంగవుఁ గని తెం 27$ 216 డరయుఁడు మనకొదమలలో, నిరుపమలక్ష్మణముఁ గీర్తనీయంబును గాన్. 217 వ. అని పలికి కర్తాధికారులం గలయం గనుంగొని యజ్ఞంబునకు వలయునట్టి కొండ ప్రముఖంబు లయినసాధనంబులును స్రుకు వాద్యు ప్రకరణంబులును సువర్ణ మయంబులు గా వేగంబ చేయింప వలయు నని నియోగించిన నట్ల కాకయని చని వారును బదంపడి. 218 219 220 క. తురగంబును సంభారో, త్కరమును గొని వచ్చి చూప ధర్మజుఁడు పరా శరసుతునకు వాని వినయ, పరత సమర్పించెఁ గురునృపాలవ రేణ్యా. క. ముని యశ్వముఁ జూచి కరం, బను రాగముఁ బొంది మేధ్య మగు నిది దీనిక వినుతవిధానమున విడుత, మనవుడు నతఁ డతనితోడ నాదర మలరన్. తే. దీని రక్షింప నర్హుండు మాననీయ, బోధ యెవ్వండు 'నీదు సద్బుద్ధి నరసి యిట్టివాఁ డని యానతి యిము నాకు, ననిన నమ్మునినాథుఁ డయ్యధిపుతోడ. క. దివ్యాస్త్ర విధుఁడు ధిషణా, భవ్యుఁడు శౌర్యోత్తరుండు పార్థుఁడు దగు న శ్వవ్యాపన క్రియకు నితఁ, డవ్యాహతి నాచరించు నక్కార్యంబున్. 222 వ. భీమనేనుండును నకులుండును మనరాష్ట్రంబు రక్షించువారు భవదీయకుటుంబ కార్యంబులు సహ దేవుండు నడపువాఁ డని నిర్దేశించిన. -అ ధర్మజుం డర్జును యజ్ఞశ్వరక్షణంబునకు నియోగించుట. 223 సీ. అమ్మహీవల్లభుఁ డర్జునుఁ బిలిచి యధ్వరయుక్త మైన యిత్తురగరత్న మనఘ సంరక్షణీయంబు నీ కొరులకు నిప్పని శక్యం బె యెల్ల భంగి నిశ్కార్యమునకు నీ వేఁగంగవలయు నీ యంచితాశ్వము చరియించుచుండ నెడనెడ రాజుల కే సశ్వ మేధదీక్షితుఁడ నై యుండుట సెప్పు ముచిత తే. కరణనియతి నిరోధంబు గాకయుండ, నడపు మని చెప్పి భీముని నకులు రాష్ట్ర గోపనమునకు సహదేవుఁ గుల కుటుంబ, సమితిరక్షకుఁ బనిచి యుత్సాహ మెసఁగ. వ. మఱియునుం గలయలంతిపనుల కర్హాజనంబుల నియోగించి గాంధారీధృత రాష్ట్రలయనుమతి పడసి కుంతీసమనుజాతుం డయి యశ్వ మేధ మఖంబున కునుఖుం డయ్యె నని యిట్లు ధర్మపుత్రు పుణ్య చరిత్రంబు సెప్పిన నప్పరమ ధార్మికుండు సకలలోకమనోజ్ఞం బగుయజ్ఞం బెవ్విధంబున నిర్వహించె విను వేడ్క నాచిత్తంబునం జిగు రొ రైడుఁ జెప్ప వే యనుటయు. ఉ. మాసమదాడిదోషపరిమార్జననిర్మలచి తభ క్తస న్యాససలోల వీత పరిమాణవిభూతివిశాల శాంతకా హీనవిదూర విశ్వహిత హేలవిచార నిరామయా వ్యయ 1 నిజయసద్బుద్ధి. 225